ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.64, తేది: 29.11.2019 – కుడుముర్తి గ్రామము – యల్లనూరు మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా, యల్లనూరు  మండలం  లోని  కుడుముర్తి    గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా    వాటర్  సిఫెజేస్   ఆన్  డౌన్ స్ట్రీమ్  అఫ్   ఎర్త్ బండ్  అండ్  ఫర్ ఎక్ష్  కెవషాన్ అఫ్   సర్ ప్లస్   కోర్సు  అఫ్    వర్ అఫ్   గడ్డం వారి పల్లి ట్యాంక్  నిర్మాణం కొరకు    గండికోట  సి బి ఆర్   లెఫ్ట్  ఇరిగేషన్ స్కీం    LI  03  ప్యాకేజ్ క్రింద     98.92  ఎకరముల పట్టా భూములు కుడుముర్తి  గ్రామము    యల్లనూరు   మండలము లోని భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది.

29/11/2019 31/12/2027 చూడు (699 KB)
గెజిట్ నెం.62 తేది: 23.011.2019 – సూచిక నెం. CBRBOREQS(FRDC)/15/2017 – యర్రగుడి పల్లి గ్రామం , పులివెందుల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  పులివెందుల మండలం, యర్రగుడి పల్లి  గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై   అనగా   సి బి ఆర్    మెయిన్  కెనాల్ మరియు    మైనర్అ  10   నిర్మాణం కొరకు    సి బి ఆర్ కుడి కాలువ    క్రింద       0.46 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

23/11/2019 31/12/2027 చూడు (755 KB)
గెజిట్ నెం.17 తేది: 24.06.2019 – సూచిక నెం. బి/272/2018 – కసనూరు గ్రామము, సింహాద్రిపురం మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  సింహాద్రిపురం  మండలం, కసనూరు గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా అడిషనల్ విడత్స్ ఆఫ్ తొండూరు డిస్ట్రిబ్యూటరి నుండి కి.మి. 9.300 వరకు కి.మి .12.600 నిర్మాణము కొరకు పులివెందుల బ్రాంచి కెనాల్ పనులకు గాను 5.01 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

25/06/2019 27/12/2027 చూడు (941 KB)
గెజిట్ నెం.46 తేది: 17.10.2019 – యర్రబల్లి మరియు యర్రగుడి పల్లి గ్రామం లు ,పులివెందుల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  పులివెందుల  మండలం, యర్రబల్లి మరియు యర్రగుడి పల్లి  గ్రామముల  నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా   సి బి ఆర్ కెనాల్  నుండి  యర్రబల్లి     ట్యాంక్  వరకు    పైప్ లైన్ నిర్మాణం కొరకు  చిత్రావతి బ్రాంచ్ కెనాల్     క్రింద     2.4 0  ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

17/10/2019 31/12/2027 చూడు (900 KB)
గెజిట్ నెం.18 తేది: 25.06.2019 – సూచిక నెం. బి/273/2018 – కసనూరు గ్రామము, సింహాద్రిపురం మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  సింహాద్రిపురం మండలం, కసనూరు గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా అడిషనల్ విడత్స్ ఆఫ్ తొండూరు డిస్ట్రిబ్యూటరి నుండి కి.మి. 12.700 వరకు కి.మి 16.000 నిర్మాణము కొరకు పులివెందుల బ్రాంచి కెనాల్ పనులకు గాను  2.64 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

25/06/2019 27/12/2027 చూడు (910 KB)
గెజిట్ నెం.32 తేది: 28.08.2019 – కలిబండ గ్రామము,చిన్న మండెం మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా  చిన్న మండెం మండలం,కలిబండ  గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా హంద్రి నీవా సుజల స్రవంతి  శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ   ప్యాకెజ్ 20 వ టన్నెల్   పైప్ లైన్  కి.మీ 2.178   నుండి   5.200 కొరకు 1 .0 2 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

28/08/2019 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.10 తేది: 29.03.2019 – సూచిక నెం. CBRBOREQS(FRDC)/08/2018 – వేల్పుల మరియు వేముల గ్రామములు, వేముల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  వేముల  మండలం, వేల్పుల మరియు వేముల గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా నాయని చెరువు ఫీదర్ ఛానల్ నిర్మాణము కొరకు సి.బి.ఆర్. కుడి కాలువ  కొరకు 15.04 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

29/03/2019 31/12/2027 చూడు (682 KB)
గెజిట్ నెం.22 తేది: 10.07.2019 – చిన్న కూడల ,పెద్ద కూడల మరియు నరసింగరావు పల్లె గ్రామములు,లింగాల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  లింగాల  మండలం, చిన్న కూడల ,పెద్ద కూడల మరియు నరసింగరావు పల్లె గ్రామముల  నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా  మైనర్  4 ,  సబ్ మైనర్  1 ఎల్   నిర్మాణం నకు సి బి ఆర్   కుడి కాలువ కొరకు      7.04 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

10/07/2019 31/12/2027 చూడు (646 KB)
గెజిట్ నెం.20 తేది: 08.07.2019 – గురిగింజ కుంట గ్రామము,సంబే పల్లి మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా  సంబే పల్లి మండలం,గురిగింజ కుంట గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా హంద్రి నీవా సుజల స్రవంతి  శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ త్రవ్వుట  కొరకు 9 .9 0 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

08/07/2019 31/12/2027 చూడు (715 KB)
గెజిట్ నెం.19 తేది: 24.06.2019 – కామ సముద్రం మరియు పెద్ద కూడల గ్రామములు,లింగాల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  లింగాల  మండలం, కామ సముద్రం మరియు  పెద్ద కూడల గ్రామముల  నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా  ఇంటి ఓబయ పల్లి  లిఫ్ట్ స్కీం  నిర్మాణం నకు పులివెందుల బ్రాంచ్ కెనాల్  పనులకు గాను సమకూర్చు నిమ్మిత్తం   8.68 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

24/06/2019 31/12/2027 చూడు (934 KB)
ప్రాచీన దస్తావేజులు