ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.68, తేది: 11.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – డిక్లరేషన్

కడప వారు ఈ క్రింది షెడ్యూల్ లో నిర్దిష్టపరచిన భూములను కడప జిల్లా  సిద్దవటం మండలము, మందపల్లి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై  ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా వుద్దిమడుగు జలాశయము బండ్ పనులకు గాను సమకూర్చు నిమిత్తం 23.82 ఎకరముల భూమి సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమై యున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్విజిషన్ డిపార్టుమెంటు అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యన్. టి. ఆర్. టి. జి. పి., డివిజన్, పోరుమామిళ్ల  వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్ లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

11/12/2019 31/12/2027 చూడు (324 KB)
గెజిట్ నెం.66, తేది: 06.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – డిక్లరేషన్

భూములను కడప జిల్లా  సిద్దవటం మండలము,  మందపల్లి (రీచ్-1)   గ్రామములో  ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా వద్దిమడుగు జలాశయము పనులకు గాను  సమకూర్చు నిమిత్తం 20.85 ఎకరముల భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు    రిక్విజిషన్ డిపార్టుమెంటు అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యన్. టి ఆర్ టి జి పి., డివిజన్, పోరుమామిళ్ల  వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్ లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

06/12/2019 31/12/2027 చూడు (281 KB)
గెజిట్ నెం.65, తేది: 04.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా  సిద్దవటం   మండలము, మందపల్లి గ్రామములో (రీచ్-3) ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా ఉద్దిమడుగు జలాశయము మునక పనులకు గాను సమకూర్చు నిమిత్తం 15.76 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది.

04/12/2019 31/12/2027 చూడు (252 KB)
గెజిట్ నెం.61, తేది: 20.11.2019 – ఎల్లారెడ్డిపల్లి ,చిన్నచెప్పలి మరియు అలిదెన గ్రామములు – కమలాపురం , వీరపునాయుని పల్లి మండలములు – డిక్లరేషన్ .

కడప జిల్లా కమలాపురం మండలం మరియు వీరపునాయుని పల్లె మండలము లోని యల్లారెడ్డిపల్లి, చిన్నచెప్పలి మరియు అలిదెన గ్రామములో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి సర్వరాయ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు  షెడ్యూల్-I: 16R డిస్త్రిబ్యూటరి కి.లో 3.305 నుండి 5.541 కి.లో కొరకు 10.09 ఎకరముల పట్టా భూముల కొరకు యల్లారెడ్డి పల్లి గ్రామము కమలాపురం మండలము. షెడ్యూల్-II: 17L డిస్త్రిబ్యూటరి కి.లో 0.770 నుండి 1.625 కి.లో వరకు టి. ఈ ఓ టీ @ 16.650 కి.లో కొరకు  4.18 ఎకరముల పట్టా భూముల కొరకు చిన్న చెప్పలి గ్రామము కమలాపురం మండలము మరియు 4.96 ఎకరముల పట్టా భూముల కొరకు అలిదెన గ్రామము వీరపునాయుని పల్లి మండలము, మొత్తం వెరసి (10.09+4.18+4.96) = 19.23 ఎకరముల పట్టా భూములు భూమిపనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

20/11/2019 31/12/2027 చూడు (430 KB)
గెజిట్ నెం.60, తేది: 20.11.2019 – ఎర్రగుడి గ్రామము , కొండాపురం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా  కొండాపురం మండలం, జోగాపురం గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల ఎర్రగుడి నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు ఎ. 11.08  సెంట్ల భూమి పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది.

 

20/11/2019 31/12/2027 చూడు (260 KB)
గెజిట్ నెం.59, తేది: 16.11.2019 – జోగాపురం గ్రామము , కొండాపురం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని జోగాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట రిజర్వాయరు పూర్వతీర ప్రాంత మునక క్రింద  గల తాళ్ళప్రొద్దుటూరు నిర్వాశితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు ఎ.101.16 సెం. భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) నిబంధనలనుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు జారీ చేయడమైనది.

16/11/2019 31/12/2027 చూడు (348 KB)
గెజిట్ నెం.58, తేది: 20.11.2019 – చిలమకూరు గ్రామము – ఎర్రగుంట్ల మండలం – డిక్లరేషన్ .

కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని  చిలమకూరు గ్రామములో ప్రజాహిత కార్యములకు అనగా ఫేజ్-1, ప్యాకేజ్-2 గాలేరు నగరి సుజల స్రవంతి క్రింద వామికొండ సాగర్ ఎడమ ప్రధాన కాలువ క్రింద కర్చుకుంటపల్లి మైనర్ కి.మీ. 0.000 నుండి 3.150 కి.మీ. వరకు (బ్యాలెన్సు) ఓ.టి @ కి.మీ. 2.870 వరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 2.27 ఎకరముల భూమి భూసేకరణకు అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి అనగా కార్యనిర్వాహక ఇంజనీర్ జి.యన్.ఎస్.ఎస్. డివిజన్ కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

20/11/2019 31/12/2027 చూడు (272 KB)
గెజిట్ నెం.57, తేది: 13.11.2019 – చీమల పెంట గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ .

కడప జిల్లా  పెండ్లిమర్రి మండలము, చీమలపెంట గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-II క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా గాలేరు నగిరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కి. మీ. 75.700 నుండి 80.300 కి. మీ. వరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 40.87 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-7, పులివెందుల వారు తెలిపినారు. ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

13/11/2017 31/12/2027 చూడు (342 KB)
గెజిట్ నెం.56, తేది: 08.11.2019 – ఉప్పలూరు గ్రామము – ముద్దనూర్ మండలం – డిక్లరేషన్ .

కడప వారు ఈ క్రింది షెడ్యూల్ లో నిర్దిష్టపరచిన భూములను కడప జిల్లా ముద్దనూరు మండలంలోని  ఉప్పలూరు గ్రామములో ప్రజాహిత కార్యములకు అనగా ఫేజ్-1, ప్యాకేజ్-2 గాలేరు నగరి సుజల స్రవంతి క్రింద వామికొండ సాగర్ ఎడమ ప్రధాన కాలువ క్రింద (1) ఉప్పలూరు మైనరు కి. మీ. 0.000 నుండి కి.మీ. 0.480 వరకు (2) ఫీడర్ కాలువ కి. మీ. 0.000 నుండి 0.325 కి.మీ. వరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 1.92 (1.57+0.35) ఎకరముల భూమి భూసేకరణకు అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి అనగా కార్యనిర్వాహక ఇంజనీర్ జి.యన్.ఎస్.ఎస్. డివిజన్ కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

08/11/2019 31/12/2027 చూడు (292 KB)
గెజిట్ నెం.55, తేది: 04.11.2019 – సంకేపల్లి గ్రామము , కొండాపురం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని సంకేపల్లి  గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట రిజర్వాయరు పూర్వతీర ప్రాంత మునక క్రింద  గల చామలూరు నిర్వాశితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు ఎ.57.81 సెం. భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) నిబంధనలనుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు జారీ చేయడమైనది.

04/11/2019 31/12/2027 చూడు (326 KB)
ప్రాచీన దస్తావేజులు