స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం. 77-ఎ – సూచిక నెం. బి/252/2018, తేది: 04.01.2020 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి మరియు మాసాపేట గ్రామములు, రాయచోటి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – టి.జి.పి., యూనిట్-II, కడప – కడప జిల్లా రాయచోటి మండలం, పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కుడి కాలువ క్రింద చైనేజ్ కి.మీ. 7.000 నుండి కి.మీ 9.500 వరకు బ్రాంచ్ కెనాల్ -2 కొరకు 11.79 ఎకరముల భూమి మరియు దూల్లవారిపల్లి గ్రామము నందు 0.20 సెంట్ల భూమి కావలెనని మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద కి.మీ. 16.500 నుండి కి..మీ 16.600 వరకు ఎడమ ప్రధాన కాలువ కొరకు రాయచోటి మండలము మాసాపేట గ్రామము నందు 0.16 ఎకరముల భూమి కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 07.01. 2020 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (08.01. 2020 నుండి 07.01. 2021 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
08/01/2020 | 31/12/2027 | చూడు (319 KB) |
గెజిట్ నెం.9, తేది: 29.03.2019 – కొమ్మనూతల గ్రామము, లింగాల మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా, లింగాల మండలం, కొమ్మనూతల గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా ప్రెషర్ మెయిన్ ఆఫ్ వెలిదండ్ల ట్యాంక్ నుండి తాతిరెడ్డి పల్లి సిస్టరిన్ (కి.మీ. 0.000 నుండి కి.మీ 4.200) నిర్మాణము కొరకు సి.బి.ఆర్. కుడి కాలువ కొరకు 7.81 ఎకరముల భూమి అవసరమైయున్నదని , ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
29/03/2019 | 31/12/2027 | చూడు (617 KB) |
గెజిట్ నెం.7, తేది: 19.02.2019 – శిబ్యాల గ్రామము, రాయచోటి మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా రాయచోటి మండలం, శిబ్యాల గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా హంద్రి నీవా సుజల స్రవంతి శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ త్రవ్వుట కొరకు 2.58 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
19/02/2019 | 31/12/2027 | చూడు (557 KB) |
గెజిట్ నెం.5, తేది: 21.01.2019 – రాజోలి గ్రామము, చాగలమర్రి మండలం మరియు నెమళ్లదిన్నె గ్రామము, పెద్దముడియం మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలం, రాజోలి గ్రామము మరియు కడప జిల్లా, పెద్ద ముడియం మండలం, నెమళ్లదిన్నె గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా కుందూ పెన్నా వరద కాలువ కొరకు 54.08 ఎకరముల భూమి అవసరమైయున్నదని , ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
21/01/2019 | 31/12/2027 | చూడు (782 KB) |
గెజిట్ నెం.4, తేది: 19.01.2019 – దుద్యాల గ్రామము, సంబేపల్లి మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా, సంబేపల్లి మండలం, దుద్యాల గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా హంద్రి నీవా సుజల స్రవంతి శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ కొరకు కి.మీ. 27.500 నుండి కి.మీ 28.075 వరకు 5.68 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
19/01/2019 | 31/12/2027 | చూడు (552 KB) |
గెజిట్ నెం.3, తేది: 19.01.2019 – కాకులవరం గ్రామము, లక్కిరెడ్డిపల్లి మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం, కాకులవరం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా హంద్రి నీవా సుజల స్రవంతి శ్రీనివాసపురం రిజర్వాయర్ ద్వారా ఎడమ ప్రధాన కాలువ కొరకు కి.మీ. 23.000 నుండి కి.మీ 26.800 వరకు 0.54 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
19/01/2019 | 31/12/2027 | చూడు (742 KB) |
గెజిట్ నెం.2, తేది: 08.01.2019 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామములు , రాయచోటి మండలం – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – కడప జిల్లా రాయచోటి మండలం, పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కుడి కాలువ క్రింద చైనేజ్ కి.మీ. 7.000 నుండి కి.మీ 9.500 వరకు బ్రాంచ్ కెనాల్ -2 కొరకు 11.79 ఎకరముల భూమి మరియు దూల్లవారిపల్లి గ్రామము నందు 0.20 సెంట్ల భూమి కావలెనని మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద కి.మీ. 16.500 నుండి కి..మీ 16.600 వరకు ఎడమ ప్రధాన కాలువ కొరకు రాయచోటి మండలము మాసాపేట గ్రామము నందు 0.16 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
08/01/2019 | 31/12/2027 | చూడు (624 KB) |
గెజిట్ నెం.1, తేది: 07.01.2019 – దుద్యాల గ్రామము, రాయచోటి మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా రాయచోటి మండలం, దుద్యాల గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద చైనేజ్ కి.మీ. 20.500 నుండి కి..మీ 21.350 వరకు కుడి కాలువ కొరకు 6.58 ఎకరముల భూమి మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద చైనేజ్ కి.మీ. 18.600 నుండి కి..మీ 18.900 వరకు కుడి కాలువ కొరకు 2.96 ఎకరముల భూమి మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద చైనేజ్ కి.మీ.22.700 వద్ద అండర్ టన్నెల్ & అప్రోచ్ కెనాల్స్ కుడి కాలువ కొరకు 0.53 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
07/01/2019 | 31/12/2027 | చూడు (666 KB) |
గెజిట్ నెం.75, తేది: 27.12.2019 – కే.వెంకటాపురం గ్రామము కొండాపురం మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలం, కె.వెంకటాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా నేదరపేట గ్రామ నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి రోడ్లు, మురికి కాలువ నిర్మాణము మరియు సదరు సి.సి రోడ్లు మెయిన్ రోడ్డునకు కలుపు నిమిత్తము ఎ. 1.13 సెంట్ల భూమి పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
27/12/2019 | 31/12/2027 | చూడు (281 KB) |
గెజిట్ నెం.69, తేది: 16.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా సిద్దవటం మండలము, మందపల్లి (రీచ్-4) గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా ఉద్దిమడుగు జలాశయము మునక ప్రాంతము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 66.64 ఎకరముల పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము 30వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
16/12/2019 | 31/12/2027 | చూడు (367 KB) |