స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.76, తేది: 19.12.2019 – శిబ్యాల గ్రామము, రాయచోటి మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – టి.జి.పి., యూనిట్-2, కడప – శిబ్యాల గ్రామము, రాయచోటి మండలంలో ఉన్న ఎకరములు 12.84 సెంట్లు పట్టా భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా హంద్రీనీవా సుజలస్రవంతి శ్రీనివాసపురం రిజర్వాయరు ద్వారా కుడి ప్రధాన కాలువ మీద బ్రాంచికాలువ 3 ఎల్ మైనర్ బ్రాంచి కాలువ నుండి 5 ఎల్ కుడి ప్రధాన కాలువ మీద బ్రాంచ్ కాలువ కి.మీ. 0.000 నుండి కి.మీ. 1.725 వరకు, భూసేకరణ నిమిత్తం డిక్లరేషన్ జారీ చేయబడినది. |
19/12/2019 | 31/12/2027 | చూడు (726 KB) |
గెజిట్ నెం. 22-1 – సూచిక నెం. సి/225/2018, తేది: 09.07.2019 –మంగపట్నం మరియు చింత కుంట గ్రామము – ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – ముద్దనూరు మండలం, లోని మంగపట్నం గ్రామము నందు కి.మీ. 0. 000 నుండి 5. 500 కి.మీ వరకు మరియు చింతకుంట గ్రామము నందు కి.మీ. 9. 000 నుండి 23. 926 కి.మీ వరకు గాలేరు నగరి సృజల స్రవంతి ప్రధానకాల్వ నిర్మాణము కొరకు అవసరమని అదేవిధంగా కడప జిల్లా ముద్దనూరు మండలం లోని ఓబుళాపురం గ్రామము నందు గండికోట ప్రాజక్టు మునక వలన ముద్దనూరు మరియు రేగడిపల్లి స్టేషన్ల మధ్య ఉన్న బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ శాశ్విత మల్లింపు కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 13.07. 2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (13.07. 2019 నుండి13.07. 2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
13/07/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం. 9-1 – సూచిక నెం. సి/150/2017, తేది: 19.03.2019 –కొమ్మద్ది గ్రామము వీరపునాయునిపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – కొమ్మద్ది గ్రామము వీరపునాయునిపల్లి మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా సర్వారాయ సాగర్ ఎడమ ప్రధాన కాలువ నుండి కె .ఎం 0. 000 నుండి కె .ఎం . 2. 050 ( టి . యి ) 2 ఎల్ యొక్క 2 ఎల్ డిస్ట్రిబ్యూటరీ త్రవ్వుట కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 23.03. 2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (23.03. 2019 నుండి 23.03. 2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
23/03/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం. 10-1 – సూచిక నెం. సి/213/2017, తేది: 19.03.2019 –ఉరుటూరు మరియు తలపనూరు గ్రామములు, వీరపునాయుని మండలం మరియు పెద్దన్నపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం– భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – ఉరుటూరు మరియు తలపనూరు గ్రామములు, వీరపునాయుని మండలం మరియు పెద్దన్నపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా సర్వారాయ సాగర్ ఎడమ ప్రధాన కాలువ క్రింద |
23/03/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం. 71 – సూచిక నెం. CBRBOREQS(FRDC)/08/2018, తేది: 11.12.2019 – వేముల గ్రామము మరియు మండలం – ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ కు సవరణ. | భూసేకరణ –పి.బి.సి. / ఎం.ఆర్. సి., కడప – వేముల గ్రామము మరియు మండలంలో సి.బి.ఆర్. కుడి ప్రథాన కాలువ క్రింద నాయుని చెరువు ఫీడర్ ఛానల్ నిర్మాణము కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ కు సవరణ ప్రకటన జారీ చేయడమైనది. |
11/12/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం. 74 – సూచిక నెం. సి/199/2018, తేది: 07.10.2019 – ఎర్రగుడి, పి.అనంతపురం మొదలగు గ్రామములు, కొండాపురం మండలం మరియు డి.బ్రాహ్మణపల్లి గ్రామము, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – ఎర్రగుడి, పి.అనంతపురం మొదలగు గ్రామములు, కొండాపురం మండలం మరియు కొర్రపాడు గ్రామము, ముద్దనూరు మండలంలో గండికోట రిజర్వాయర్ క్రింద మునక కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 07.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (07.10.2019 నుండి 07.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
07/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం. 73 – సూచిక నెం. సి/77/2018, తేది: 07.10.2019 – బుక్కపట్నం, పి.అనంతపురం గ్రామములు, కొండాపురం మండలం మరియు డి.బ్రాహ్మణపల్లి గ్రామము, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – బుక్కపట్నం, పి.అనంతపురం గ్రామములు, కొండాపురం మండలం మరియు డి.బ్రాహ్మణపల్లి గ్రామము, ముద్దనూరు మండలంలో గండికోట రిజర్వాయర్ క్రింద మునక కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 08.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (08.10.2019 నుండి 08.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.
|
07/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. సి/104/2018, తేది: 02.12.2019 – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలంలో విస్తీర్ణం 85.02 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 03.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (03.12.2019 నుండి 04.06.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
03/12/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
గెజిట్ నెం.30, తేది: 15.03.2018 – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం లో సర్వే నెం. 197, 314 మొ. విస్తీర్ణం 85.02 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం ప్రాథమిక ప్రకటన జారీ చేయబడినది. |
31/10/2019 | 31/10/2027 | చూడు (735 KB) |