స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.54, తేది: 04.11.2019 – రాజోలి గ్రామము(రీచ్-II) ,చాగలమర్రి మండలం ,కర్నూల్ జిల్లా – ప్రాధమిక ప్రకటన | రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ ప్రజా ప్రయోజనమునకై నిర్మాణము కొరకు 69.42 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
04/11/2019 | 31/12/2027 | చూడు (239 KB) |
గెజిట్ నెం.53, తేది: 04.11.2019 – పెద్దదా సరి పల్లి గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ . | కడప జిల్లా పెండ్లిమర్రి మండలము, పెద్ద దాసరి పల్లి గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-II క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగిరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కి. మీ. 86.150 నుండి 86.350 కి. మీ. వరకు గల 1.60 ఎకరముల పట్టా భూములు పెద్ద దాసరి పల్లి గ్రామము పెండ్లిమర్రి మండలము భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-7, పులివెందుల వారు తెలిపినారు. ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
04/11/2019 | 31/12/2027 | చూడు (267 KB) |
గెజిట్ నెం.52, తేది: 04.11.2019 – చిన్న చెప్పలి గ్రామముల – కమలాపురం మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కమలాపురం మండలం, చిన్న చెప్పలి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు షెడ్యూల్-I: 1ఆర్ ఆఫ్ 5ఆర్ ఆఫ్ 14L డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి 4.150 కి.లో వరకు 16.13 ఎకరముల పట్టా భూములు చిన్నచెప్పలి గ్రామం కమలాపురం మండలం షెడ్యూల్-II: 1 యల్ ఆఫ్ 1 ఆర్ ఆఫ్ 5ఆర్ ఆఫ్ 14యల్ డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి కి.లో 1.275 వరకు (టి. ఈ) కొరకు 4.68 ఎకరముల పట్టా భూముల కొరకు చిన్నచెప్పలి గ్రామం కమలాపురం మండలం మొత్తం వెరసి (16.13+4.68) = 20.81 ఎకరముల పట్టా (యాజమాన్య హక్కులు కలిగి) భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
04/11/2019 | 31/12/2027 | చూడు (453 KB) |
గెజిట్ నెం.51, తేది: 02.11.2019 – లింగాల మరియు అలిదెన గ్రామములు – వీరపునాయునిపల్లి మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా, వి.యన్. పల్లి మండలము లోని లింగాల మరియు అలిదెన గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాయ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు సర్వరాయ సాగర్ కుడి ప్రధాన కాలువ కోరకు కి.లో 13.800 నుండి 16.650 కి.లో (టి.ఈ) వరకు (4.28+18.76) = 23.04 ఎకరముల పట్టా భూములు లింగాల మరియు అలిదెన గ్రామములు వి.యన్. పల్లి మండలము లోని భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
02/11/2019 | 31/12/2027 | చూడు (337 KB) |
గెజిట్ నెం.50, తేది: 04.11.2019 – యు.రాజుపాలెం గ్రామము- వీరపునాయునిపల్లి మండలం – డిక్లరేషన్ . | ఇందువలన పై చట్టములోని సెక్షన్ 19 (1) ప్రకారము సంక్రమించిన అధికారులను అనుసరించి ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఈ క్రింది షెడ్యూల్ లో నిర్దిష్టపరచిన భూములను కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము, యు. రాజుపాలెం గ్రామములో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-2, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ క్రింద 66.550 నుండి కి.లో 68.300 కి.లో వరకు త్రవ్వకమునకు గాను సమకూర్చు నిమిత్తం 31.54 ఎకరముల భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు బి.యం.యస్ లో డిపాజిటు చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
04/11/2019 | 31/12/2027 | చూడు (346 KB) |
గెజిట్ నెం.48, తేది: 29.10.2019 – రాజోలి గ్రామము(రీచ్- I) ,చాగలమర్రి మండలం ,కర్నూల్ జిల్లా – ప్రాధమిక ప్రకటన | కర్నూలు జిల్లా రాజోలి గ్రామము రీచ్-1, చాగలమర్రి మండలము నందు రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ ప్రజా ప్రయోజనమునకై నిర్మాణము కొరకు 85.36 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
29/10/2019 | 31/12/2027 | చూడు (284 KB) |
గెజిట్ నెం.47, తేది: 05.10.2019 – రాజోలి రిజర్వాయర్ – చట్టం లోని అధ్యాయము II , మరియు అధ్యాయము III ,లోని నియమాలనుండి మినహాఇస్తున్నది | ఇందువలన G.O.Ms.34 తేది: 15.04.2015 ప్రకారము సంక్రమించిన అధికారాలను అనుసరించి ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఫారం ఎ (1) అభ్యర్ధన శాఖచే దాఖలు చేసిన అభ్యర్ధన మీదట, 2013 , భూసేకరణ ,పునరావాసము ,పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారాన్ని పొందే హక్కు ,పారదర్శకత చట్టములోని 10(ఎ ) విభాగములో ఉన్న నిభందనలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి దాని వర్తింపుకు సంబందించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇందు మూలంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా చట్టం లోని అధ్యాయము II , మరియు అధ్యాయము III ,లోని నియమాలనుండి తెలుగు గంగ ప్రాజక్టు లో భాగమైన మొత్తం 2.95 టి.యంసిల నీటి సామర్ద్యం కోసం ఇప్పటికే ఉన్న రాజోలి యొక్క అప్స్ట్రీమ్ వైపు కుందూ నది మీదుగా రాజోలి రిజర్వాయర్ ఏర్పాటును మినహాఇస్తున్నది . సదరు ప్రాజక్టు కు అవసరమైన కనీస భూ విస్తీర్నాన్ని 7716.72 ఎకరాలు ఖరారు చేయటం లో అన్ని ప్రయత్నాలను చేయటం అయిందని కుడా ధృవీకరించడమైనది |
05/10/2019 | 31/12/2027 | చూడు (162 KB) |
గెజిట్ నెం.45, తేది: 15.10.2019 – గొట్లూరు గ్రామము ,చాగలమర్రి మండలం ,కర్నూల్ జిల్లా – ప్రాధమిక ప్రకటన | కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం, గొట్లూరు గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 203.81 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
15/10/2019 | 31/12/2027 | చూడు (399 KB) |
గెజిట్ నెం.44, తేది: 15.10.2019 – ఇందుకూరు,యన్.పాలగిరి మరియు అనిమెల గ్రామము- వీరపునాయునిపల్లి మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలం, ఇందుకూరు గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ – ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాయ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు షెడ్యూల్–I: 2L డిస్త్రిబ్యూటరి కి.లో 2..900 నుండి 4.875 కి.లో వరకు 12.69 ఎకరముల పట్టా భూములు ఇందుకూరు గ్రామం వీరపునాయుని పల్లె మండలం షెడ్యూల్–II: 1 ఆర్ ఆఫ్ 1 యల్ ఆఫ్ 5 ఆర్ డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి కి.లో 1.050 వరకు టి. ఈ కొరకు 3.71 ఎకరముల పట్టా భూముల కొరకు యన్ పాలగిరి గ్రామము వీరపునాయుని పల్లె మండలము మరియు 0.57 ఎకరముల పట్టా భూముల కొరకు అనిమెల గ్రామము వీరపునాయుని పల్లె మండలము మొత్తం వెరసి (12.69+3.71+0.57) = 16.97 ఎకరముల పట్టా (యాజమాన్య హక్కులు కలిగి) భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
15/10/2019 | 31/12/2027 | చూడు (336 KB) |
గెజిట్ నెం.49, తేది: 29.10.2019 – రాజోలి గ్రామము(రీచ్- III) ,చాగలమర్రి మండలం ,కర్నూల్ జిల్లా – ప్రాధమిక ప్రకటన | కర్నూలు జిల్లా రాజోలి గ్రామము రీచ్-3, చాగలమర్రి మండలమునందు రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ ప్రజా ప్రయోజనమునకై నిర్మాణము కొరకు 105.87 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
29/10/2019 | 31/12/2027 | చూడు (273 KB) |