ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.32, తేది: 03.06.2020 – ఇందుకూరు, యన్ పాలగిరి మరియు అనిమెల గ్రామములు, వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని ఇందుకూరు, యన్ పాలగిరి మరియు అనిమెల గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటరీ నిర్మాణము కొరకు షెడ్యూల్-I: 2L డిస్త్రిబ్యూటరి కి.లో 2..900 నుండి 4.875 కి.లో వరకు షెడ్యూల్-II: 1 ఆర్ ఆఫ్ 1 యల్ ఆఫ్ 5 ఆర్ డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి కి.లో 1.050 వరకు (టి.ఈ) పనులకు గాను 16.97 (12.69+3.71+0.57) ఎకరముల పట్టా భూములు సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

03/06/2020 31/12/2027 చూడు (383 KB)
గెజిట్ నెం.30, తేది: 30.05.2020 – అనిమెల లింగాల మరియు కొమ్మద్ది గ్రామములు,వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని అనిమెల లింగాల మరియు కొమ్మద్ది గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు

షెడ్యూల్I: సర్వరాజ సాగర్ కుడి ప్రధానకాలువకి.లో 9.625 నుండి10.875 కి.లోవరకు, 9.76 ఎకరముల పట్టా భూములు అనిమెల గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్II: 6L డిస్త్రిబ్యూటరి కి.మీ 0.000 నుండి కి.మీ 1.500 వరకు (టి. ఈ) ఓ టీ @ 4.625 కి.లోవరకు, 8.04 ఎకరముల పట్టా భూములు అనిమెల గ్రామము వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్III: 11L డిస్త్రిబ్యూటరి కి.మీ 0.000 నుండి కి.మీ 0.675  వరకు (టి. ఈ) ఓ టీ @ 11.225 కి.మీ వరకు, 2.93 ఎకరముల పట్టా భూములు లింగాల గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్IV: యం.డి.రోడ్  ఏర్పాటుకు కి.మీ 19.070 నుండి కి.మీ 21.140 వరకు చిలమకూరు-వీరపునాయుని పల్లె రోడ్ సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువ క్రింద మునక నిమిత్తము విస్తీర్ణం 1.21 ఎకరముల పట్టా భూములు కొమ్మద్ది  గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం

మొత్తము వెరసి (9.76+8.04+2.93+1.21) 21.94 ఎకరముల పట్టా భూములు భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

30/05/2020 31/12/2027 చూడు (427 KB)
గెజిట్ నెం.29, తేది: 16.05.2020 – కె.వెంకటాపురం గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, కె.వెంకటాపురం గ్రామము నందు ఎ. 1.13  సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల నేదరపేట నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి.రోడ్లు, మురికి కాలువ నిర్మాణము మరియు సదరు సి.సి.రోడ్లు మెయిన్ రోడ్డుకు కలుపు నిమిత్తము. భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్ జి.యన్.యస్.యస్. డివిజన్, కడప వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

16/05/2020 31/12/2027 చూడు (2 MB)
గెజిట్ నెం.28, తేది: 16.05.2020 – ఎర్రగుడి గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, యర్రగుడి  గ్రామము నందు ఎ. 11.08 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల యర్రగుడి నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

16/05/2020 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.27, తేది: 27.04.2020 – జోగాపురం గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, జోగాపురం  గ్రామము నందు ఎ. 60.50 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల తాళ్ళ ప్రొద్దుటూరు నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

27/04/2020 31/12/2027 చూడు (2 MB)
గెజిట్ నెం.26, తేది: 27.04.2020 – సంకేపల్లి గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం మండలములోని సంకేపల్లి  గ్రామము నందు ఎ.52.93 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయరు పూర్వతీర ప్రాంత మునక క్రింద  గల చామలూరు నిర్వాశితులకు పునరావాస కేంద్రము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

27/04/2020 31/12/2027 చూడు (2 MB)
గెజిట్ నెం.25, తేది: 12.05.2020 – చిన్న చెప్పలి మరియు యల్లారెడ్డి పల్లి గ్రామములు , కమలాపురం మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కమలాపురం మండలము లోని చిన్న చెప్పలి మరియు యల్లారెడ్డి పల్లి గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటరీ నిర్మాణము కొరకు 1 యల్ 16 ఆర్ డిస్త్రిబ్యూటరి కి.మీ. 0.000 నుండి 2.600 కి.మీ. వరకు 9.51 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

12/05/2020 31/12/2027 చూడు (902 KB)
గెజిట్ నెం.19, తేది: 25.02.2020 – మంగపట్నం,చింతకుంట మరియు ఓబులాపురము గ్రామములు , ముద్దనూరు మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా ముద్దనూరు మండలం, మండలం లోని మంగపట్నం గ్రామం నందు కి.మీ 0.000 నుండి 5.500 కి.మీ వరకు 1.44 ఎకరముల భూమి మరియు  చింతకుంట గ్రామం నందు కి.మీ 9.000 నుండి 23.926 కి.మీ వరకు 0.74 ఎకరముల భూమి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నిర్మాణము కొరకు అవసరమని, అదేవిధముగా కడప జిల్లా ముద్దనూరు మండలం లోని  ఓబులాపురం గ్రామం నందు గండికోట ప్రాజెక్టు మునక వలన ముద్దనూరు మరియు రేగడిపల్లి స్టేషన్ల మద్య వున్న బ్రాడ్ గేజ్ రైల్వేలైను శాశ్వత మల్లింపు కొరకు 0.60 ఎకరముల భూమి వెరసి మొత్తము 2.78 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-1, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

25/02/2020 31/03/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.17, తేది: 15.02.2020 – ఉప్పలూరు గ్రామము , ముద్దనూరు మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా ముద్దనూరు మండలము,  ఉప్పలూరు గ్రామములో ఫేజ్-1, ప్యాకేజ్-2 క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా గాలేరు నగరి సుజల స్రవంతి క్రింద వామికొండ సాగర్ ఎడమ ప్రధాన కాలువ D/S చానల్ మరియు స్ట్రక్చర్ పోర్షన్ టన్నెల్ @ కి. మీ 0.420 నుండి కి. మీ. 1.113 ఎడమ ప్రధాన కాలువ క్రింద వామికొండ సాగర్ జలాశయము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 0.64 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, జతపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

15/02/2020 31/12/2027 చూడు (301 KB)
గెజిట్ నెం.16, తేది: 15.02.2020 – నిట్టూరు గ్రామము , యల్లనూర్ మండలం,అనంతపురము జిల్లా – డిక్లరేషన్

అనంతపురము జిల్లా యల్లనూరు మండలం 85-నిట్టూరు గ్రామంలో వున్న 2.00 ఎకరాల విస్తీర్ణం గల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా లిఫ్ట్ ఫ్రొం ఫోరెషోర్ గండికోట రిజర్వాయర్ ఆఫ్ నిట్టూరు  ట్యాంక్ క్రింద ప్రజా ప్రయోజనమునకై అవసరమై వున్నదని ప్రకటించు, ఇదే చట్టంలోని విభాగం 15 మేరకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వైరింగ్ బాడి అనగా కార్యనిర్వాహక ఇంజనీరు జలవనరుల శాఖ, యన్.టి.ఆర్, టి.జి.బి. డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్ లో) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యులు దాఖలు భూమికి డిక్లరేషన్ ఇవ్వడమైనది

15/02/2020 31/12/2027 చూడు (274 KB)
ప్రాచీన దస్తావేజులు