స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.100, తేది: 27.09.2020 – పెద్దచిగ్గుళ్ళరేవు గ్రామము, ముదిగుబ్బ మండలం, అనంతపురము జిల్లా – 6/12 వ నియమము ననుసరించి ఫారం– సి ప్రకటన ద్వారా పబ్లిక్ నోటీసు మంజూరు చేయడమైనది. | భూసేకరణ – అనంతపురము జిల్లా, ముదిగుబ్బ మండలం, పెద్దచిగ్గుళ్ళరేవు గ్రామము సర్వే నెం. 36, 37 & 38 నందు 292 కట్టడములు – సర్వే నెం. 36, 37 & 38 నందు 84 కట్టడములు – ప్రజా ప్రయోజనార్థం అనగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మునక ప్రాంతము కోసం 6/12 వ నియమము ననుసరించి ఫారం– సి ప్రకటన ద్వారా పబ్లిక్ నోటీసు మంజూరు చేయడమైనది. |
27/09/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.99, తేది: 27.09.2020 – చిన్నచిగ్గుళ్ళరేవు గ్రామము, తాడిమర్రి మండలం, అనంతపురము జిల్లా – 6/12 వ నియమము ననుసరించి ఫారం– సి ప్రకటన ద్వారా పబ్లిక్ నోటీసు మంజూరు చేయడమైనది. | భూసేకరణ – అనంతపురము జిల్లా, తాడిమర్రి మండలం, చిన్నచిగ్గుళ్ళరేవు గ్రామము సర్వే నెం. 159-1, 163-1 176-1A 246-1, 257 మొ.నవి. నందు 107 కట్టడములు – సర్వే నెం. 317 & 324 నందు 123 కట్టడములు – సర్వే నెం. 317 నందు 18 కట్టడములు – ప్రజా ప్రయోజనార్థం అనగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మునక ప్రాంతము కోసం 6/12 వ నియమము ననుసరించి ఫారం– సి ప్రకటన ద్వారా పబ్లిక్ నోటీసు మంజూరు చేయడమైనది. |
27/09/2020 | 31/12/2027 | చూడు (941 KB) |
గెజిట్ నెం.58, తేది: 19.09.2020 – చిదిపిరాళ్లదిన్నె గ్రామము ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలము చిదిపిరాళ్లదిన్నె గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము కొరకు 47.29 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరం ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయపరమైన నష్ట పరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
19/09/2020 | 31/12/2027 | చూడు (906 KB) |
గెజిట్ నెం.59, తేది: 23.09.2020 – చిన్న చెప్పలి గ్రామము, కమలాపురం మండలము,కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని యన్ పాలగిరి మరియు అనిమెల గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటరీ నిర్మాణము కొరకు 5 ఆర్ డిస్త్రిబ్యూటరి కి.మీ. 0.000 నుండి 10.525 కి.మీ. (టి.ఈ) 64.64 (55.16+9.48) ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
23/09/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.57, తేది: 19.09.2020 – నెమళ్లదిన్నె మరియు గరిశలూరు గ్రామములు ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలము నెమళ్లదిన్నె మరియు గరిశలూరు గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము కొరకు 17.88 మరియు 24.22 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరం ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయపరమైన నష్ట పరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
19/09/2020 | 31/12/2027 | చూడు (779 KB) |
గెజిట్ నెం.48, తేది: 10.09.2020 – కె. సుగుమంచుపల్లి గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలం, కె. సుగుమంచుపల్లి గ్రామములో ఉన్న భూమిని ప్రజా ప్రయోజనమునకై అనగా కే.సుగుమంచిపల్లి ఆర్ & ఆర్ సెంటర్ల వారికీ స్మశాన వినియోగము కొరకు ఎ. 6.02 సెంట్ల పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది |
10/08/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.55, తేది: 04.09.2020 – రేగడిపల్లి గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలం, రేగడిపల్లి గ్రామములో ఉన్న భూమిని ప్రజా ప్రయోజనమునకై అనగా రేగడిపల్లి గ్రామ నిర్వాసితుల పునరావాస కేంద్రము నిర్మాణము నిమిత్తము ఎ. 20.09 సెంట్ల భూమి పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది |
04/09/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.56, తేది: 09.09.2020 – ఉప్పలూరు, బలపనగూడూరు మరియు జెడ్.కొట్టాలపల్లి గ్రామము ,పెద్దముడియం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, బలపనగూడూరు మరియు జెడ్.కొట్టాలపల్లి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 215.89 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
09/09/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.45, తేది: 13.07.2020 – లింగాల మరియు అలిదెన గ్రామము, వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని లింగాల మరియు అలిదెన గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు కి.మీ. 13.800 నుండి 16.650 కి.మీ. (టి.ఈ) వరకు (4.28+18.77) = 23.05 ఎకరముల పట్టా భూములు లింగాల మరియు అలిదెన గ్రామములు వి.యన్. పల్లి మండలము లోని పట్టా భూములు సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
13/07/2020 | 31/12/2027 | చూడు (789 KB) |
గెజిట్ నెం.44, తేది: 09.07.2020 – కె. వెంకటాపురం గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలం, కె. వెంకటాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా నేదరపేట గ్రామ నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి. రోడ్లు, మరియు మురికి కాలువ నిర్మాణము కొరకు ఎ. 1..08 సెంట్ల భూమి పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
09/07/2020 | 31/12/2027 | చూడు (1 MB) |