స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.66, తేది: 09.09.2021 –చిన్నపసుపుల మరియు జంగాలపల్లి గ్రామములు , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా పెద్దముడియం మండలములోని జంగాలపల్లి .5.25 ఎకరములు మరియు చిన్నపసుపుల 1.74 ఎకరములు గ్రామముల నందు వెరసి మొత్తము ఎ. 6.99 సెంట్లు భూమిని ప్రజారహిత కార్యాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
09/09/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.06, తేది: 06.02.2021 –కె. సుగుమంచిపల్లి గ్రామము , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడపజిల్లా కొండాపురంమండలం,కె.సుగుమంచుపల్లి గ్రామములోఉన్నభూమినిప్రజాప్రయోజనమునకైఅనగా గండికోట ప్రాజెక్ట్ మునక కొరకు ఎ.0.78 సెంట్లపట్టాభూములుకావలెనని,ఇదేచట్టములోనివిభాగము15మేరకు,ఆసక్తిగలవ్యక్తులనువిచారించిఎటువంటిఅభ్యంతరములులేవని ఈక్రిందకనబరచినషెడ్యూల్డుదాఖలాభూములకుడిక్లరేషన్ఇవ్వడమైనది |
06/02/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.03, తేది: 12.01.2020 –ఉప్పలూరు, (రీచ్-3) గ్రామము , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-III) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 113.77 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
12/01/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.02, తేది: 11.01.2020 –ఉప్పలూరు, (రీచ్-2) గ్రామము , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-2) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 131.11 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
11/01/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.01, తేది: 12.01.2020 –ఉప్పలూరు, (రీచ్-) గ్రామము , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-1) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 125.36 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
12/01/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.66, తేది: 16.10.2020 –చిన్న చెప్పలి మరియు అప్పారావు పల్లి గ్రామములు, కమలాపురంమండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | భూసేకరణ- కడప జిల్లా కమలాపురం మండలము లోని చిన్న చెప్పలి మరియు అప్పారావు పల్లి గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటరీ నిర్మాణము కొరకు షెడ్యూల్-I: 16R డిస్త్రిబ్యూటరి కి.మీ 5.541 నుండి 7.571 కి.మీ వరకు షెడ్యూల్-II: 16 ఆర్ డిస్త్రిబ్యూటరి కి.మీ 7.571 నుండి కి.మీ 9.825 వరకు (టి.ఈ) పనులకు గాను 16.38 (7.58+8.80) ఎకరముల పట్టా భూములు సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
16/10/2020 | 31/12/2027 | చూడు (894 KB) |
గెజిట్ నెం.63, తేది: 15.10.2020 –వేమలూరు గ్రామము, రీచ్ నెం.3, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | భూసేకరణ –కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని అలిదెన, అనిమెల మరియు యన్ పాలగిరి గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు షెడ్యూల్-I: 16R డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి 3.305 కి.లో వరకు ఓ టీ @ 15.600 కి.మి. లో 17.19 ఎకరముల పట్టా భూములు అలిదెన గ్రామము వి.యన్. పల్లి మండలము.షెడ్యూల్-II: 1L యొక్క 5R డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి 0.700 కి.మి. వరకు (టి. ఈ) ఓ టీ @ 0.850 కి.మి. లో 2.79 (1.97 + 0.82) ఎకరములు యన్. పాలగిరి మరియు అనిమెల గ్రామములు వి.యన్. పల్లి మండలము.షెడ్యూల్-III: 2L యొక్క 5R డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి 0.600 కి.లో వరకు (టి. ఈ) ఓ టీ @ 3.575కి.మి. లో 2.11 ఎకరములు యన్. పాలగిరి గ్రామము వి.యన్. పల్లి మండలము మొత్తము వెరసి (17.19+2.79+2.11) = 22.09 ఎకరముల పట్టా భూములు భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
15/10/2020 | 31/12/2027 | చూడు (835 KB) |
గెజిట్ నెం.68, తేది: 31.10.2020 –చలంగారిపల్లి మజరా ముత్తుకూరు గ్రామము, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – చలంగారిపల్లి మజరా ముత్తుకూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 47/3బి, 48/1బి మొ.నవి., విస్తీర్ణం. ఎ. 27.20 సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
31/10/2020 | 31/12/2027 | చూడు (978 KB) |
గెజిట్ నెం.67, తేది: 28.10.2020 –ఈశ్వరబొట్లపల్లి మజరా అట్లూరు గ్రామము , అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ఈశ్వరబొట్లపల్లి మజరా అట్లూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 41/1, 41/2 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 17.14 సెంట్లు పట్టా భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
28/10/2020 | 31/12/2027 | చూడు (896 KB) |
గెజిట్ నెం.49, తేది: 18.08.2020 – పాత అట్లూరు గ్రామము , అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – పాత అట్లూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 306/1, 306/2 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 19.51 సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
18/08/2020 | 31/12/2027 | చూడు (1 MB) |