ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.6, తేది: 19.08.2021 – బలపనూరు మరియు తెలూరు గ్రామము లు , సింహాద్రిపురము మరియు తొండూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా సింహాద్రిపురము మరియు తొండూరు  మండలములోని బలపనూరు మరియు తెలూరు  గ్రామం ల  నందు ప్రజా ప్రయోజనమునకై అనగా బలపనూరు  డిస్ట్రిబ్యూట రి   క్రింద  9 ఎల్  సంపు ల నిర్మాణం కొరకు  6 .00  ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

19/08/2021 31/12/2027 చూడు (736 KB)
గెజిట్ నెం.30, తేది: 12.07.2021 – పెద్ద రంగా పురం గ్రామము , పులివెందుల మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప  జిల్లా  పులివెందుల  మండలము  పెద్ద రంగా పురం   గ్రామము  నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా ప్రజాహిత  కార్యాలకూ  మైనర్ – 9   నిర్కొమాణం కొరకు  సి బి ఆర్ కుడి కుడి కాలువ క్రింద   కొరకు    4.04  ఎకరములు ప్రజా ప్రయోజనమునకై పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

12/07/2021 31/12/2027 చూడు (434 KB)
గెజిట్ నెం.8, తేది: 03.03.2021 – యల్లనూరు గ్రామం యల్లనూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

అనంతపురం   జిల్లా  యల్లనూరు     మండలము యల్లనూరు  గ్రామము  నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా ప్రజాహిత  కార్యాలకూ  అనగా   అప్రోచ్ కెనాల్ ఎల్ .ఐ  – 0 3  పంపు హౌస్ (కొడుముర్తి ) టూ  యల్లనూరు ట్యాంక్      కొరకు   4.53  ఎకరములు ప్రజా ప్రయోజనమునకై పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

01/03/2021 31/12/2027 చూడు (661 KB)
గెజిట్ నెం.7, తేది: 01.03.2021 – బిడెనం చర్ల, పెద్ద కూడల మరియు బోనాల ,గ్రామం ల లింగాల మరియు సింహాద్రి పురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా   లింగాల  మరియు సింహాద్రి  పురం   మండలము బిడెనం చర్ల, పెద్ద కూడల మరియు బోనాల ,  గ్రామముల  నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా ప్రజాహిత  కార్యాలకూ  అనగా గ్రావిటీ  ప్రెషర్ మెయిన్ సిస్టరిన్   టు బాక్స్  కొరకు   0.48  ఎకరములు ప్రజా ప్రయోజనమునకై పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

01/03/2021 31/12/2027 చూడు (594 KB)
గెజిట్ నెం.5, తేది: 23.01.2021 –కామ సముద్రం మరియు  బలపనూరు ,గ్రామం ల లింగాల  మరియు సింహాద్రి  పురం  మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా   లింగాల  మరియు సింహాద్రి  పురం   మండలము కామ సముద్రం మరియు  బలపనూరు  గ్రామముల  నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా ప్రజాహిత  కార్యాలకూ  అనగా ఇంటి ఓబయ పల్లి లిఫ్ట్ స్కీం నిర్మాణం కొరకు పులివెందుల  బ్రాంచ్   కెనాల్    ప్యాకేజ్ నెంబర్     93 ఎ  కొరకు   5. 7 6 ఎకరములు ప్రజా ప్రయోజనమునకై పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

23/01/2021 31/12/2027 చూడు (638 KB)
గెజిట్ నెం.78, తేది: 08 .10.2021 – బి . యర్రగుడి గ్రామము , చక్రాయపేట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా చక్రాయపేట మండలములోని బి . యర్రగుడి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా జి యన్  యస్ యస్ – హెచ్ యన్ యస్ యస్  ఎత్తి పోతల పధకం క్రింద   కొరకు 14 .93   ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

08/10/2021 31/12/2027 చూడు (809 KB)
గెజిట్ నెం.63, తేది: 06.09.2021 – ఎగువ గొట్టివీడు గ్రామము , గాలివీడు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

క డప జిల్లా గాలివీడు  మండలములోని ఎగువ గొట్టివీడు  గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై   అనగా వై యస్ ఆర్ జిల్లా కడప జిల్లా లో గాలివీడు మండలం  మరియు సమీప రాయచోటి   మండలం నందు గల  అనేక చెరువు లకు  వెలిగల్లు రిజర్వాయర్    నుండి  0.40  టి. యం .సి ల నీటిని సరఫరా చేయు నిమ్మిత్తం    ఎత్తి పోతల పధకం     కొరకు 6 .4 4   ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

06/09/2021 31/12/2027 చూడు (753 KB)
గెజిట్ నెం.6 2, తేది: 04.09.2021 – నూలివీడు గ్రామము , గాలివీడు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

క డప జిల్లా గాలివీడు  మండలములోని నూలివీడు   గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై   అనగా వై యస్ ఆర్ జిల్లా కడప జిల్లా లో గాలివీడు మండలం  మరియు సమీప రాయచోటి   మండలం నందు గల  అనేక చెరువు లకు  వెలిగల్లు రిజర్వాయర్    నుండి  0.40  టి. యం .సి ల నీటిని సరఫరా చేయు నిమ్మిత్తం    ఎత్తి పోతల పధకం     కొరకు 4.9 4   ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

04/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.59, తేది: 03.09.2021 – గాలివీడు గ్రామము , గాలివీడు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

క డప జిల్లా గాలివీడు  మండలములోని గాలివీడు   గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై   అనగా వై యస్ ఆర్ జిల్లా కడప జిల్లా లో గాలివీడు మండలం  మరియు సమీప రాయచోటి   మండలం నందు గల  అనేక చెరువు లకు  వెలిగల్లు రిజర్వాయర్    నుండి  0.40  టి. యం .సి ల నీటిని సరఫరా చేయు నిమ్మిత్తం    ఎత్తి పోతల పధకం     కొరకు 9 .8 2  ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

03/09/2021 31/12/2027 చూడు (793 KB)
గెజిట్ నెం.58, తేది: 03.09.2021 – గోపన పల్లి మరియు పెరం పల్లి గ్రామముల , గాలివీడు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా గాలివీడు మండలములోని గోపన పల్లి మరియు పెరం పల్లి  గ్రామముల  ప్రజా ప్రయోజనమునకై   అనగా వై యస్ ఆర్ జిల్లా కడప జిల్లా లో గాలివీడు మండలం  మరియు సమీప రాయచోటి   మండలం నందు గల  అనేక చెరువు లకు  వెలిగల్లు రిజర్వాయర్    నుండి  0.40  టి. యం .సి ల నీటిని సరఫరా చేయు నిమ్మిత్తం    ఎత్తి పోతల పధకం     కొరకు 5.54 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

03/09/2021 31/12/2027 చూడు (1 MB)
ప్రాచీన దస్తావేజులు