ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.70, తేది: 23.09.2021 – పి.అనంతపురం గ్రామం , కొండాపురం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా, కొండాపురం మండలం, పి.అనంతపురం గ్రామము నందు ఎ.125.36 సెంట్ల  భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు  రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి. యన్. యస్. యస్. డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు  కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

23/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.71, తేది: 27.09.2021 – ఉప్పలూరు (రీచ్-5) గ్రామం , పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా,పెద్దముడియం మండలం,ఉప్పలూరు, (రీచ్-5) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై  అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 40.01 ఎకరముల భూమి భూమిని ప్రజాహిత ప్రజాహిత కార్యాలకు  అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు  రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

27/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.69, తేది: 20.09.2021 – ఉప్పలూరు (రీచ్-3) గ్రామం , పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా పెద్దముడియం మండలములోని ఉప్పలూరు గ్రామము నందు ఎ. 113.77 సెంట్ల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని సెక్షన్ 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు  కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా  భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

20/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.68, తేది: 20.09.2021 – ఉప్పలూరు (రీచ్-2) గ్రామం , పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా పెద్దముడియం మండలములోని ఉప్పలూరు గ్రామము (రీచ్ నెం.II) నందు ఎ. 131.41 సెంట్ల భూమిని ప్రజాహితకార్యక్రమాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని సెక్షన్ 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు  కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా  భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

20/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.67, తేది: 20.09.2021 – ఉప్పలూరు (రీచ్-1) గ్రామం , పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా పెద్దముడియం మండలములోని ఉప్పలూరు గ్రామము ( రీచ్ నెం.1)  నందు ఎ. 125.36 సెంట్ల భూమిని ప్రజాహితకార్యక్రమాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని సెక్షన్ 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా  భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

20/09/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.40, తేది: 09.08.2021– చామలూరు గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని చామలూరు  గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 51.94 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా  ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

09/08/2021 31/12/2027 చూడు (963 KB)
గెజిట్ నెం.38, తేది: 06.08.2021 – తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామము , కొండాపురం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం మండలములోని తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర మునక కొరకు  ఆంధ్రప్రగతి రైతు సేవ సహకార సంగం,లిమిటెడ్ నివాస గృహము, అవసరమైవున్నవని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయిరింగ్ బాడీ, అనగా కార్యనిర్వాహక ఇంజనీరు, జి.యన్.యస్.యస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

06/08/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.36, తేది: 31.07.2021 – నెమళ్లదిన్నె మరియు గరిశలూరు గ్రామముల, పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా  పెద్దముడియం మండలము నెమళ్లదిన్నె మరియు గరిశలూరు గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము  కొరకు 17.88 మరియు 24.22 ఎకరముల ప్రజా ప్రయోజనమునకై   పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి. డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

31/07/2021 31/12/2027 చూడు (765 KB)
గెజిట్ నెం.35, తేది: 31.07.2021 – ఉప్పలూరు (రీచ్-4) గ్రామం , పెద్దముడియం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా పెద్దముడియం మండలములోని ఉప్పలూరు గ్రామము నందు ఎ. 191.42 సెంట్ల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని సెక్షన్ 15 మేరకు,ఆ సక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి,అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు  కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా  భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

31/07/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.33, తేది: 23.07.2021– ఉప్పలూరు,(రీచ్-7) గ్రామం పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-7) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 77.79 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా  ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

23/07/2021 31/12/2027 చూడు (884 KB)
ప్రాచీన దస్తావేజులు