స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.106, తేది: 23.12.2021 – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.10, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.10, ఒంటిమిట్ట మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 139, 140 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 18.67 సెంట్లు పట్టా భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) మరియు నియమము 25(1) మేరకు నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
23/12/2021 | 31/12/2030 | చూడు (1,015 KB) |
గెజిట్ నెం.75, తేది: 05.10.2021 –నూకినేనిపల్లి గ్రామము, నందలూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – నూకినేనిపల్లి గ్రామము, నందలూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 3-2, 3-3 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 35.85 సెంట్లు పట్టా భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
05/10/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.72, తేది: 27.09.2021 – రంగంపల్లి గ్రామము, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – రంగంపల్లి గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం.22/2 & 3/1, ప్లింత్ విస్తీర్ణం. 4261.165 చ.మీ. కట్టడములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
27/09/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.68, తేది: 31.10.2020 –చలంగారిపల్లి మజరా ముత్తుకూరు గ్రామము, అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – చలంగారిపల్లి మజరా ముత్తుకూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 47/3బి, 48/1బి మొ.నవి., విస్తీర్ణం. ఎ. 27.20 సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
31/10/2020 | 31/12/2027 | చూడు (978 KB) |
గెజిట్ నెం.67, తేది: 28.10.2020 –ఈశ్వరబొట్లపల్లి మజరా అట్లూరు గ్రామము , అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ఈశ్వరబొట్లపల్లి మజరా అట్లూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 41/1, 41/2 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 17.14 సెంట్లు పట్టా భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
28/10/2020 | 31/12/2027 | చూడు (896 KB) |
గెజిట్ నెం.79, తేది: 01.12.2020 – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 429, 430 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 59.98 సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) మరియు నియమము 25(1) మేరకు నిబంధనలననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
01/12/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.72, తేది: 12.12.2019 –గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా ప్రాథమిక ప్రకటన. | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 429, 430 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 59.98 సెంట్లు పట్టా భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
12/12/2019 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.49, తేది: 18.08.2020 – పాత అట్లూరు గ్రామము , అట్లూరు మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన. | భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – పాత అట్లూరు గ్రామము, అట్లూరు మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 306/1, 306/2 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 19.51 సెంట్లు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది. |
18/08/2020 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.08, తేది: 18.01.2022– జోగాపురం గ్రామం , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని జోగాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి. రోడ్లు, మరియు మురికి కాలువ నిర్మాణము కొరకు 1.83 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము కత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
18/01/2022 | 31/12/2027 | చూడు (866 KB) |
గెజిట్ నెం.02, తేది: 05.01.2022 –చిన్న దాసరిపల్లి గ్రామం , పెండ్లిమర్రి మండలంవై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా పెండ్లిమర్రి మండలము, చిన్న దాసరిపల్లి గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-2 క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ క్రింద కీ. మీ. 66.150 నుండి కీ. మీ. 96.500 క్రింద కీ. మీ. 82.150 నుండి 82.850 కీ. మీ. 4.43 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
05/01/2022 | 31/12/2027 | చూడు (463 KB) |