స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.31, తేది: 22.07.2021– కే.సుగుమంచుపల్లి గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని కే.సుగుమంచుపల్లి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 28.18 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
22/07/2021 | 31/12/2027 | చూడు (969 KB) |
గెజిట్ నెం.29, తేది: 22.07.2021– ఉప్పలూరు,(రీచ్-6) గ్రామం పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-6) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 93.12 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
22/07/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.28, తేది: 09.07.2021– రేగడిపల్లి గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని రేగడిపల్లి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 7.50 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన |
09/07/2021 | 31/12/2027 | చూడు (865 KB) |
గెజిట్ నెం.24, తేది: 29.06.2021– ఉప్పలూరు,(రీచ్-5) గ్రామం పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-5) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 40.01 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
29/06/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.23, తేది: 29.06.2021– ఎర్రగుడి గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని ఎర్రగుడి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 50.07 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
29/06/2021 | 31/12/2027 | చూడు (991 KB) |
గెజిట్ నెం.22, తేది: 28.06.2021– పి. అనంతపురం గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని పి. అనంతపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 7.05 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
28/06/2021 | 31/12/2027 | చూడు (873 KB) |
గెజిట్ నెం.20, తేది: 27.05.2021– ఓబన్నపేట గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని ఓబన్నపేట గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక కొరకు 15.05 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) మరియు ఆంధ్ర ప్రదేశ్ నియమావళి 2014 రూలు 19 సబ్ రూలు (1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
27/05/2021 | 31/12/2027 | చూడు (866 KB) |
గెజిట్ నెం.19, తేది: 06.05.2021– గండ్లూరు గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని గండ్లూరు గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 17.06 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) మరియు ఆంధ్ర ప్రదేశ్ నియమావళి 2014 రూలు 19 సబ్ రూలు (1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
06/05/2021 | 31/12/2027 | చూడు (883 KB) |
గెజిట్ నెం.16, తేది: 01.05.2021– ఉప్పలూరు, (రీచ్-4) గ్రామం పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, (రీచ్-4) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 191.42 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
01/05/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.15, తేది: 01.05.2021 – కె.వెంకటాపురం గ్రామం , కొండాపురం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా కొండాపురం మండలము, కె.వెంకటాపురం గ్రామము నందు ఎ. 1.05 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల నేదరపేట నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి.రోడ్లు, మురికి కాలువ నిర్మాణము మరియు సదరు సి.సి.రోడ్లు మెయిన్ రోడ్డుకు కలుపు నిమిత్తము. భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్ జి.యన్.యస్.యస్. డివిజన్, కడప వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
01/05/2021 | 31/12/2027 | చూడు (1 MB) |