స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.57, తేది: 03.09.2021 – మాధవరం గ్రామము , రాయచోటి మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా రాయచోటి మండలములోని మాధవరం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా వై యస్ ఆర్ జిల్లా కడప జిల్లా లో గాలివీడు మండలం మరియు సమీప రాయచోటి మండలం నందు గల అనేక చెరువు లకు వెలిగల్లు రిజర్వాయర్ నుండి 0.40 టి. యం .సి ల నీటిని సరఫరా చేయు నిమ్మిత్తం ఎత్తి పోతల పధకం కొరకు 2.44 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
03/09/2021 | 31/12/2027 | చూడు (739 KB) |
గెజిట్ నెం.54, తేది: 26.08.2021 – చిలేకాం పల్లి గ్రామము , చక్రాయపేట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా చక్రాయపేట మండలములోని చిలేకాం పల్లి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా జి యన్ యస్ యస్ – హెచ్ యన్ యస్ యస్ ఎత్తి పోతల పధకం క్రింద కొరకు 16.54 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
26/08/2021 | 31/12/2027 | చూడు (785 KB) |
గెజిట్ నెం.53, తేది: 25.08.2021 – మోటకట్ల గ్రామము , సంబేపల్లి మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా సంబేపల్లి మండలములోని మోటకట్ల గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై శ్రీనివాస పురం రిజర్వాయర్ ద్వారా కుడి కాలువ క్రింద తవకం కొరకు కి .మీ . 3 .1 00 నుండి కి .మీ 3 . 750 వరకు అవసరమని 2.32 ఎకరముల పట్టా భూములు పనులకు గానుభూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
25/08/2021 | 31/12/2027 | చూడు (917 KB) |
గెజిట్ నెం.52, తేది: 24.08.2021 – సురభి మరియు నెరుసు పల్లి గ్రామముల , చక్రాయపేట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభి మరియు నెరుసు పల్లి గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా జి యన్ యస్ యస్ – హెచ్ యన్ యస్ యస్ ఎత్తి పోతల పధకం క్రింద కొరకు 3.00 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
24/08/2021 | 31/12/2027 | చూడు (705 KB) |
గెజిట్ నెం.34, తేది: 23.07.2021 –నారాయణ రెడ్డి పల్లి గ్రామము , సంబేపల్లి మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా సంబేపల్లి మండలము, నారాయణ రెడ్డి పల్లి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై శ్రీనివాస పురం రిజర్వాయర్ ద్వారా కుడి ప్రధాన కాలువ క్రింద కి .మీ . 2 .3 00 నుండి కి .మీ 3 . 850 వరకు అవసరమని 4 .51 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనద |
23/07/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.44, తేది: 21.08.2021 –మందపల్లి (రీచ్-4) గ్రామము , సిద్దవటం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా సిద్దవటం మండలము, మందపల్లి (రీచ్-4) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా ఉద్దిమడుగు జలాశయము మునక ప్రాంతము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 66.64 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
21/08/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.45, తేది: 13.08.2021 –చిదిపిరాళ్లదిన్నె గ్రామము , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా పెద్దముడియం మండలము చిదిపిరాళ్లదిన్నె గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము కొరకు 47.29 ఎకరములు ప్రజా ప్రయోజనమునకై పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
13/08/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.55, తేది: 02.09.2021 –లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా కొండాపురం మండలములోని లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా లావనూరు (వై.కొత్తపల్లి) మేజర్ కెనాల్ ను కి.మి 9.20 పొడిగించుటకు జికెఎల్ఐ స్కీమ్ కింద టైలెండ్ కెనాల్ కు జతపరుచుటకు సమీప వాగు కోర్సు ఆర్.ఎస్. కొండాపురం మండలము కెనాల్ కొరకు 3.68 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది. |
02/09/2021 | 31/12/2027 | చూడు (1 MB) |
గెజిట్ నెం.60, తేది: 07.09.2021 –బలపనగూడురు (రీచ్-1) గ్రామము , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా పెద్దముడియం మండలం, బలపనగూడురు (రీచ్-1) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగారాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 131.36 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
07/09/2021 | 31/12/2027 | చూడు (671 KB) |
గెజిట్ నెం.65, తేది: 03.09.2021 –ఉప్పలూరు, బలపనగూడూరు మరియు జే.కొట్టాలపల్లి గ్రామములు , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా పెద్దముడియం మండలం, ఉప్పలూరు, బలపనగూడూరు మరియు జే.కొట్టాలపల్లి గ్రామములో ఎ.215.89 సెంట్లు భూమిని ప్రజారహిత కార్యాలకు అనగా రాజోలి రిసర్వాయర్ నిర్మాణము కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆ సక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవని, ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
03/09/2021 | 31/12/2027 | చూడు (2 MB) |