• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
ప్రొద్దుటూరు వద్ద ఎన్‌హెచ్‌ఎం కింద ఎల్‌టి రిక్రూట్‌మెంట్ 27/02/2020 30/04/2020 చూడు (1 MB) Notification for LT Post (1 MB)
విఆర్ఏ యొక్క తాత్కాలిక ఇంటిగ్రేటెడ్ సీనియర్ జాబితా 26/12/2019 31/03/2020 చూడు (594 KB) Last page (136 KB) Publication of Seniority List Letter (153 KB)
టెండర్ కమ్ వేలం ప్రచురణ – వైద్య మరియు ఆరోగ్య విభాగం 13/02/2020 31/03/2020 చూడు (198 KB) HTN and DM state protocols (834 KB) CVD Risk Stratification Protocol (298 KB) CBACL – Male (162 KB) CBACL – Female (160 KB) Papernotice (470 KB)
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రి, ప్రొద్దటూరు HYBRID ICU/ HDU విభాగము నందు కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్సుల నియామకం చేయుటకు గాను ఇవ్వబడిన నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ 25/02/2020 31/03/2020 చూడు (172 KB) staff Nurse Provisional merit list 01 25.02.202025022020 (5 MB) staff Nurse Provisional merit list 02 25.02.202025022020 (5 MB)
సూచిక నెం. సి/116/2018, తేది: 11.03.2019 – యు.రాజుపల్లి గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –  యు.రాజుపల్లి గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలోని భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ఫేస్-II క్రింద  CM&CD పనుల నిర్మాణములను కలుపుకొని    కి.మీ. 66.550 నుండి  కి.మీ. 68.330  వరకు జి.ఎన్.ఎస్.ఎస్.  ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 24.03.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (24.03.2019 నుండి 23.03.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

24/03/2019 23/03/2020 చూడు (243 KB)
సూచిక నెం. సి/94/2018, తేది: 27.02.2019 – జోగాపురంగ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – జోగాపురం గ్రామము, కొండాపురం మండలంలో  విస్తీర్ణం 104.56 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 23.03.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (23.03.2019 నుండి 22.03.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

23/03/2019 22/03/2020 చూడు (2 MB)
వివిధ విభాగాలలో వికలాంగుల కోసం రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం ప్రత్యేక నియామక డ్రైవ్ 07/03/2020 21/03/2020 చూడు (54 KB) srd telugu notifi 2020 revised (80 KB)
సూచిక నెం. సి/292/2018, తేది: 11.09.2019 – చీమలపెంట గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చీమలపెంట గ్రామము, పెండ్లిమర్రి మండలంలో సర్వే నెం. 577/2, 575/2 మొ.నవి. విస్తీర్ణం 47.50 ఎకరముల పట్టా మరియు డి.కే.టి. భూములు  జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద  కి.మీ. 75.700 నుండి 80.300 వరకు  జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 18.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (18.09.2019 నుండి  17.03.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

18/09/2019 17/03/2020 చూడు (2 MB)
సూచిక నెం. సి/296/2018, తేది: 11.09.2019 – పెద్దదాసరిపల్లి గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – పెద్దదాసరిపల్లి గ్రామము, పెండ్లిమర్రి మండలంలో సర్వే నెం. 287/1A, 288/1 మొ.నవి. విస్తీర్ణం 2.47 ఎకరముల భూమి జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద  కి.మీ.66.150 నుండి 96.500 వరకు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 18.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (18.09.2019 నుండి 17.03.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

18/09/2019 17/03/2020 చూడు (3 MB)
సూచిక నెం. సి/142/2017, తేది: 02.03.2019 – ఇందుకూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – ఇందుకూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలోని భూములు 5R డిస్ట్రిబ్యూటరి  కి.మీ. 0.000 నుండి 0.914 (TE) O.T @ కి.మీ. 3.875 వరకు  భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్  04.03.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (05.03.2019 నుండి 04.03.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

05/03/2019 04/03/2020 చూడు (3 MB)