ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
ప్రెస్ నోట్ మరియు ఎంపిక జాబితా స్టాఫ్ నర్సుల యొక్క సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితా మరియు పరిగణించబడని స్టాఫ్ నర్సుల యొక్క సవరించిన తాత్కాలిక జాబితా గమనిక సవరించిన తాత్కాలిక మెరిట్ – రిమ్స్, కడప 11/09/2020 15/09/2020 చూడు (5 MB) Revised PML of SN 20-38 (5 MB) Revised PML of SN 20-38 (5 MB) Revised PML of SN 39-57 (5 MB) Revised PML of SN 58-76 pages (5 MB) PRESS NOTE 12.9.2020 (52 KB) Revised PMLof Not Considered Staff Nurses List (6 MB)
కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల వి.ఆర్.డి.ఎల్ వద్ద ల్యాబ్ టెక్నీషియన్ యొక్క తుది ఎంపిక జాబితా 07/09/2020 12/09/2020 చూడు (1 MB)
సూచిక నెం. CBRBOREQS(FRDC)/15/2017, తేది: 07.09.2019 – ఎర్రగుడిపల్లి గ్రామము, వెలమవారిపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి.,  కడప – ఎర్రగుడిపల్లి గ్రామము, వెలమవారిపల్లి మండలంలో విస్తీర్ణం 2.12 ఎకరముల భూమి సి.బి.ఆర్. ప్రధాన కాలువ మరియు మైనర్-X కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (10.09.2019 నుండి 09.09.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

10/09/2019 09/09/2020 చూడు (2 MB)
C/271/2018 తేది:29.08.2019

Land Acquisition – GNSS Unit – II, Kadapa – Acquisition of lands in Chilamkur Village of Yerraguntla Mandal, Survey No.225/2,226/2 etc. proposed for Karchukuntapalli minor from Km 0.000 to Km 3.150 (balance) OT @ Km 2.870 under Left Main Canal of Vamikonda Sagar Reservoir under Package – II, Phase – I under GNSS Project – Preliminary Notification to an extent of 2.27 acres  was Published and going to be lapsed on 03.09.2019 –  Requested for extension of time for a period of twelve months (02.09.2019 to 01.09.2020) U/s 19(7) of the RFCT LARR Act, 2013 – Regarding.

01/09/2019 01/09/2020 చూడు (2 MB)
సూచిక నెం. సి/271/2018, తేది: 29.08.2019 – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు  గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో సర్వే నెం. 225/2, 226/2 మొ.నవి. విస్తీర్ణం 2.27 ఎకరముల భూమి కర్చుకుంటపల్లి మైనర్ కి.మీ. 0.000 నుండి 3.150 వరకు OT @ కి.మీ. 2.870, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 03.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (02.09.2019 నుండి 01.09.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

02/09/2019 01/09/2020 చూడు (2 MB)
Final Merit List of Staff Nurse and Pharmacist Gr-II 18/08/2020 31/08/2020 చూడు (6 MB) STAFF NURSE 2 (6 MB) PHARMACIST GR II (3 MB)
DM&HO నియంత్రణలో ఉన్న స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ Gr-II మరియు ల్యాబ్-టెక్నీషియన్ Gr-II యొక్క తుది మెరిట్ జాబితా, కాంట్రాక్ట్ బేసిస్‌పై కదపాతో పాటు పరిగణించబడని జాబితాలు మరియు ప్రెస్ నోట్ 25/08/2020 31/08/2020 చూడు (118 KB) LAB-TECHNICIAN GR-II Final Merit List (194 KB) Staff Nurse Final Merit List (4 MB) Not Considered list of Staff Nurse (113 KB) Not Considered list of Pharmacist Gr-II (144 KB) Not Considered list of Lab-Technician Gr-II (107 KB) PHARMACIST GR-II Final Merit List (2 MB)
సూచిక నెం. సి/232/2018, తేది: 29.08.2019 – ఉప్పలూరు గ్రామము, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – ఉప్పలూరు  గ్రామము, ముద్దనూరు మండలంలో సర్వే నెం. 963/1ఏ2, 187/1సి2  మొ.నవి. విస్తీర్ణం 2.61 ఎకరముల భూమి (1) వామికొండసాగర్ రిజర్వాయర్ క్రింద  ఉప్పలూరు మైనర్ కి.మీ. 0.000 నుండి 0.480 వరకు  (2) ఫీడర్ కెనాల్ కి.మీ. 0.000 నుండి 0.325 వరకు   ప్యాకేజి -II, ఫేస్-I వామికొండసాగర్ ఎడరిజర్వాయర్ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 31.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (౩౦.08.2019 నుండి 29.08.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

30/08/2019 29/08/2020 చూడు (3 MB)
విఆర్‌డిఎల్, జిఎంసి, కడపాలో పనిచేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ల మెరిట్ జాబితా మరియు అభ్యంతరాలు పిలుపునిచ్చారు 27/08/2020 29/08/2020 చూడు (371 KB) Merit List (3 MB)
చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టుకు నోటిఫికేషన్ 02/20 కు కొరిజెండం 24/08/2020 27/08/2020 చూడు (52 KB) CORRIGENDUM (71 KB) APPLICATION FORM (271 KB)