ప్రకటనలు
Filter Past ప్రకటనలు
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
DM&HO, Kadapa – కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ Gr-II మరియు ల్యాబ్-టెక్నీషియన్ Gr-II పోస్టుల ఎంపిక జాబితాలు | 05/09/2020 | 15/09/2020 | చూడు (3 MB) Selection List of Pharmacist Gr-II (1 MB) Selection List of Lab-Technician Gr-II (481 KB) | |
ప్రెస్ నోట్ మరియు ఎంపిక జాబితా స్టాఫ్ నర్సుల యొక్క సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితా మరియు పరిగణించబడని స్టాఫ్ నర్సుల యొక్క సవరించిన తాత్కాలిక జాబితా గమనిక సవరించిన తాత్కాలిక మెరిట్ – రిమ్స్, కడప | 11/09/2020 | 15/09/2020 | చూడు (5 MB) Revised PML of SN 20-38 (5 MB) Revised PML of SN 20-38 (5 MB) Revised PML of SN 39-57 (5 MB) Revised PML of SN 58-76 pages (5 MB) PRESS NOTE 12.9.2020 (52 KB) Revised PMLof Not Considered Staff Nurses List (6 MB) | |
కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల వి.ఆర్.డి.ఎల్ వద్ద ల్యాబ్ టెక్నీషియన్ యొక్క తుది ఎంపిక జాబితా | 07/09/2020 | 12/09/2020 | చూడు (1 MB) | |
సూచిక నెం. CBRBOREQS(FRDC)/15/2017, తేది: 07.09.2019 – ఎర్రగుడిపల్లి గ్రామము, వెలమవారిపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – ఎర్రగుడిపల్లి గ్రామము, వెలమవారిపల్లి మండలంలో విస్తీర్ణం 2.12 ఎకరముల భూమి సి.బి.ఆర్. ప్రధాన కాలువ మరియు మైనర్-X కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (10.09.2019 నుండి 09.09.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
10/09/2019 | 09/09/2020 | చూడు (2 MB) |
C/271/2018 తేది:29.08.2019 | Land Acquisition – GNSS Unit – II, Kadapa – Acquisition of lands in Chilamkur Village of Yerraguntla Mandal, Survey No.225/2,226/2 etc. proposed for Karchukuntapalli minor from Km 0.000 to Km 3.150 (balance) OT @ Km 2.870 under Left Main Canal of Vamikonda Sagar Reservoir under Package – II, Phase – I under GNSS Project – Preliminary Notification to an extent of 2.27 acres was Published and going to be lapsed on 03.09.2019 – Requested for extension of time for a period of twelve months (02.09.2019 to 01.09.2020) U/s 19(7) of the RFCT LARR Act, 2013 – Regarding. |
01/09/2019 | 01/09/2020 | చూడు (2 MB) |
సూచిక నెం. సి/271/2018, తేది: 29.08.2019 – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో సర్వే నెం. 225/2, 226/2 మొ.నవి. విస్తీర్ణం 2.27 ఎకరముల భూమి కర్చుకుంటపల్లి మైనర్ కి.మీ. 0.000 నుండి 3.150 వరకు OT @ కి.మీ. 2.870, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 03.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (02.09.2019 నుండి 01.09.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
02/09/2019 | 01/09/2020 | చూడు (2 MB) |
Final Merit List of Staff Nurse and Pharmacist Gr-II | 18/08/2020 | 31/08/2020 | చూడు (6 MB) STAFF NURSE 2 (6 MB) PHARMACIST GR II (3 MB) | |
DM&HO నియంత్రణలో ఉన్న స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ Gr-II మరియు ల్యాబ్-టెక్నీషియన్ Gr-II యొక్క తుది మెరిట్ జాబితా, కాంట్రాక్ట్ బేసిస్‌పై కదపాతో పాటు పరిగణించబడని జాబితాలు మరియు ప్రెస్ నోట్ | 25/08/2020 | 31/08/2020 | చూడు (118 KB) LAB-TECHNICIAN GR-II Final Merit List (194 KB) Staff Nurse Final Merit List (4 MB) Not Considered list of Staff Nurse (113 KB) Not Considered list of Pharmacist Gr-II (144 KB) Not Considered list of Lab-Technician Gr-II (107 KB) PHARMACIST GR-II Final Merit List (2 MB) | |
సూచిక నెం. సి/232/2018, తేది: 29.08.2019 – ఉప్పలూరు గ్రామము, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – ఉప్పలూరు గ్రామము, ముద్దనూరు మండలంలో సర్వే నెం. 963/1ఏ2, 187/1సి2 మొ.నవి. విస్తీర్ణం 2.61 ఎకరముల భూమి (1) వామికొండసాగర్ రిజర్వాయర్ క్రింద ఉప్పలూరు మైనర్ కి.మీ. 0.000 నుండి 0.480 వరకు (2) ఫీడర్ కెనాల్ కి.మీ. 0.000 నుండి 0.325 వరకు ప్యాకేజి -II, ఫేస్-I వామికొండసాగర్ ఎడరిజర్వాయర్ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 31.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (౩౦.08.2019 నుండి 29.08.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
30/08/2019 | 29/08/2020 | చూడు (3 MB) |
విఆర్‌డిఎల్, జిఎంసి, కడపాలో పనిచేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ల మెరిట్ జాబితా మరియు అభ్యంతరాలు పిలుపునిచ్చారు | 27/08/2020 | 29/08/2020 | చూడు (371 KB) Merit List (3 MB) |