• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
C/74887/2017 తేది:29.08.2019

Land Acquisition – GNSS Unit – II, Kadapa – Acquisition of lands in Gondipalli Village of Pendlimarry Mandal – Survey No.229/2B,221/3B acres etc., proposed for excavation  of GNSS Main Canal K from Km 73.450 to Km 75.700 including construction of CM & CD works under Phase-II,Package-II under GNSS  Project – Preliminary Notification to an extent of 55.24 acres of patta and DKT lands  was Published and going to be lapsed on 31.08.2019 –  Requested for extension of time period for 6 months U/s 19(7) of the RFCT LARR Act, 2013 – Regarding

30/08/2019 29/02/2020 చూడు (2 MB)
సూచిక నెం. సి/74887/2017, తేది: 29.08.2019 – గొందిపల్లి గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – దిపల్లి గ్రామము, పెండ్లిమర్రి మండలంలో సర్వే నెం. 229/2బి, 221/3బి .నవి. విస్తీర్ణం 55.24 ఎకరముల  భూమి ప్యాకేజి-II, ఫేస్-II క్రింద  జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 31.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (30.08.2019 నుండి 29.02.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

30/08/2019 29/02/2020 చూడు (2 MB)
సూచిక నెం. సి/201/2018, తేది: 26.08.2019 – 85-నిట్టూరు గ్రామము, యల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – పి.ఏ.బి.ఆర్.-II, అనంతపురము – చిలంకూరు  గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో విస్తీర్ణం 12.55 ఎకరముల భూమి గండికోట రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిట్టూరు ట్యాంకు కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 26.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (27.08.2019 నుండి 26.02.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

27/08/2019 26/02/2020 చూడు (2 MB)
సూచిక నెం. సి/197/2017, తేది: 06.08.2019 – వేములపల్లి గ్రామము, యల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – పి.ఏ.బి.ఆర్.-II, అనంతపురము – వేములపల్లి గ్రామము, యల్లనూరు మండలంలో  విస్తీర్ణం 3.29 ఎకరముల భూమి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా  గండికోట రిజర్వాయర్ నుండి నిట్టూరు ట్యాంకు వరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 07.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (08.08.2019 నుండి 07.02.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

08/08/2019 07/02/2020 చూడు (2 MB)
వైఎస్ ఆర్ జిల్లా యందు గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగ నియామకాలకు క్రీడా కోట క్రింద క్రీడా ధ్రువ పత్రములు పరిశీలనకు హాజరైన అభ్యర్దుల జాబితా 24/01/2020 30/01/2020 చూడు (612 KB)
సూచిక నెం. సి/42/2017, తేది: 01.07.2019 – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి  మండలంలో విస్తీర్ణం 22.53 ఎకరముల భూమి జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద మైనర్ కి.మీ. 62.890 నుండి 63.810 వరకు, ఫేస్-I, ప్యాకేజి-II,  జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన డిక్లరేషన్ ప్రకటన 02.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (02.07.2019 నుండి 01.01.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

02/07/2019 01/01/2020 చూడు (2 MB)
వైఎస్ ఆర్ నేతన్న నేస్తం జిల్లా స్థాయి కమిటీ అమోదించిన అర్హులైన చేనేత కుటుంబాలు

వైఎస్ ఆర్ నేతన్న నేస్తం జిల్లా స్థాయి కమిటీ అమోదించిన అర్హులైన చేనేత కుటుంబాలు

06/12/2019 20/12/2019 చూడు (8 MB) YSR KADAPA DISTRICT WEAVERS 2ND 4001-8000 (8 MB) YSR KADAPA DISTRICT WEAVERS 3RD 8001-11947 (8 MB)
VRA ల యొక్క తాత్కాలిక ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా
VRA ల యొక్క తాత్కాలిక ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా
03/09/2019 30/11/2019 చూడు (7 MB)
సచివాలయం ఉద్యోగాలు -స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి ఫలితాలు 21/10/2019 30/11/2019 చూడు (5 MB)
2019-20 సంవత్సరానికి ఎన్‌బిసిఎఫ్‌డిసి పథకాల అమలు
ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు ఆహ్వానించబడింది, ఆసక్తి గల దరఖాస్తుదారులు డౌన్‌లోడ్ మరియు దరఖాస్తు చేసుకోవలసిన తేదీ 10.10.2019 లో లేదా ముందు.

జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్, వైయస్ఆర్ జిల్లా, కడప.
05/10/2019 10/10/2019 చూడు (537 KB) BC Corp – Press Note on Units List (209 KB)