ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.01, తేది: 05.01.2022– బలపనగూడురు (రీచ్-5) గ్రామం , పెద్దముడియం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా పెద్దముడియం మండలం, బలపనగూడురు (రీచ్-5) గ్రామములో ప్రజా ప్రయోజనమునకై  అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం 144.12  ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

05/01/2022 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.81, తేది: 01.11.2021 – గండ్లూరు గ్రామం , కొండాపురం మండలంవై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వై.యస్.ఆర్ జిల్లా కొండాపురం మండలం గండ్లూరు గ్రామం లో ఉన్న ఎకరములు 17.06 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట ప్రాజెక్టు కొరకు, భూసేకరణ అవసరమైవున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయిరింగ్ బాడీ, అనగా కార్యనిర్వాహక ఇంజనీరు, జి.యన్.యస్.యస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

01/11/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.43, తేది: 07.09.2021 – ఓబన్నపేట గ్రామం , కొండాపురం మండలంవై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వై.యస్.ఆర్ జిల్లా కొండాపురం మండలం ఓబన్నపేట గ్రామం లో ఉన్న ఎకరములు 15.05 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట ప్రాజెక్టు కొరకు, భూసేకరణ అవసరమైవున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయిరింగ్ బాడీ, అనగా కార్యనిర్వాహక ఇంజనీరు, జి.యన్.యస్.యస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

07/09/2021 31/12/2027 చూడు (1,011 KB)
గెజిట్ నెం.39, తేది: 06.08.2021 – ఏటూరు గ్రామం , కొండాపురం మండలంవై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా  కొండాపురం మండలం, ఏటూరు  గ్రామములో ఉన్న భూమిని   ప్రజా ప్రయోజనమునకై  అనగా గండికోట రిజర్వాయర్ కింద మునకకు   గురైన (+)211.00 మరియు + 212.00  కాంటూరు మద్యన వున్న   ఎ.9.27 సెంట్ల పట్టా భూములు కావలెనని, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయిరింగ్ బాడీ, అనగా కార్యనిర్వాహక ఇంజనీరు, జి.యన్.యస్.యస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

06/08/2021 31/12/2027 చూడు (881 KB)
గెజిట్ నెం.21, తేది: 24.05.2021– ఏటూరు గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా  కొండాపురం మండలం,    ఏటూరు  గ్రామములో ఉన్న భూమిని  ప్రజా ప్రయోజనమునకై  అనగా పెన్నా నదికి మీదుగా గండికోట ఆనకట్ట నిర్మాణం మరియు జి.యన్.యస్.యస్ ప్రధాన కాలువ యొక్క ఇ.డబ్ల్యూఇ, సియం. అండ్ సి.డి. పనుల నిర్మాణం కి.మీ 0.000 నుండి 24.330 వరకు మరియు ప్యాకేజి-1 క్రింద హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం కొరకు ఎ.9.27 సెంట్ల పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

24/05/2021 31/12/2027 చూడు (911 KB)
గెజిట్ నెం.17, తేది: 04.05.2021 – సంతకొవ్వూరు గ్రామం , తొండూరు మండలం , మరియు చెరువు పల్లి గ్రామం వేముల మండలంవై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్ల తొండూరు మండలము లోని  సంతకొవ్వూరు గ్రామము మరియు వేముల మండలము లోని నల్ల చెరువు పల్లి గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా  జికెఎల్‌ఐ ప్రాజెక్ట్ కింద నారేపల్లి ట్యాంకుకు నీటిని అందించడానికి సంతకొవ్వూరు టెయిల్ ఎండ్ కెనాల్ @5.650 కి.మీ. మేర కాలువ నిర్మాణం కొరకు  0.96 ఎకరములు భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప  వారు  ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు ,మరియు  రిక్వయురింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీరు , జి.కె.ఎల్.ఐ., డివిజన్ , పులివెందుల వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు(ఆన్లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరిచిన షేడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

04/05/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.13, తేది: 20.04.2021 – గండ్లూరు గ్రామం , కొండాపురం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వై.యస్.ఆర్ జిల్లా కొండాపురం మండలం గండ్లూరు గ్రామం లో ఉన్న ఎకరములు 17.59 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట ప్రాజెక్టు కొరకు, భూసేకరణ అవసరమైవున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయిరింగ్ బాడీ, అనగా కార్యనిర్వాహక ఇంజనీరు, జి.యన్.యస్.యస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్డు దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

20/04/2021 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.77, తేది: 08.10.2021– K.బొమ్మేపల్లె గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని K.బొమ్మేపల్లె  గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు 0.92 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) మరియు ఆంధ్ర ప్రదేశ్ నియమావళి 2014 రూలు 19 సబ్ రూలు (1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

08/10/2021 31/12/2027 చూడు (879 KB)
గెజిట్ నెం.100, తేది: 10.12.2021 – చామలూరు గ్రామం , కొండాపురం మండలం , వై.ఎస్.ఆర్. కడప జిల్లా – డిక్లరేషన్

కడప  జిల్లా, కొండాపురం మండలం,చామలూరు గ్రామము నందు ఎ. 51.94 సెంట్ల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట ప్రాజెక్ట్ క్రింద మునక (+212 కంటూర్) కొరకు, భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు  రిక్వైరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి. యన్. యస్. యస్. డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు  కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

10/12/2021 31/12/2027 చూడు (876 KB)
గెజిట్ నెం.101, తేది: 09.12.2021– గరిశలూరు గ్రామం పెద్దముడియంమండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా పెద్దముడియం మండలము గరిశలూరు గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా కుందూ నది వద్ద రాజోలి రిజర్వాయర్ మీద మొత్తము 2.95 టి.యం.సి. నీటి నిలువ రాజోలి ఆనికట్ నిర్మాణము  కొరకు 213.17 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరం ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయపరమైన నష్ట పరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబందించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

09/12/2021 31/12/2027 చూడు (768 KB)
ప్రాచీన దస్తావేజులు