ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. సి/87/2016, తేది: 09.05.2019 – బొప్పేపల్లి గ్రామము, ఎల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – బొప్పేపల్లి గ్రామము, ఎల్లనూరు  మండలంలోని భూములు బొప్పేపల్లి రిజర్వాయర్ క్రింద మునక కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 11.05.19 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (11.05.2019 నుండి 11.11.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది

11/05/2019 31/10/2027 చూడు (228 KB)
సూచిక నెం. సి/10/2017, తేది: 15.04.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలో గల భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద చిలంకూర్ బ్రాంచ్ కెనాల్ 1R  సబ్ మైనర్ కి.మీ. 0.000 నుండి 1.475 వరకు OT @ కి.మీ. 1.300 మరియు 2L సబ్-మైనర్ కి.మీ. 0.000 నుండి 0.470 వరకు 1L మైనర్ అఫ్ 1R మేజర్, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్  170.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (17.04.2019 నుండి 16.10.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

17/04/2019 31/10/2027 చూడు (282 KB)
సూచిక నెం. సి/09/2017, తేది: 15.04.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలో గల భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద చిలంకూర్ బ్రాంచ్ కెనాల్ 1R  మేజర్ కి.మీ. 3.075 నుండి 3.622 వరకు OT @ కి.మీ. 1.100 మరియు 3L సబ్-మైనర్ కి.మీ. 0.000 నుండి 0.575 వరకు 1L మైనర్ అఫ్ 1R మేజర్, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్  170.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (17.04.2019 నుండి 16.10.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

19/04/2019 31/10/2027 చూడు (295 KB)
సూచిక నెం. CBRBOPRN(APN)/9/2017, తేది: 10.04.2019 – బలపనూరు గ్రామము, సింహాద్రిపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – బలపనూరు గ్రామము, సింహాద్రిపురం మండలంలో  విస్తీర్ణం 1.97 ఎకరముల భూములు  పులివెందుల బ్రాంచ్ కెనాల్ క్రింద ఇంటి బోయనపల్లి లిఫ్ట్ స్కీం కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 20.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (19.04.2019 నుండి 19.04.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది

19/04/2019 31/10/2027 చూడు (232 KB)
సూచిక నెం. సి/271/2018, తేది: 29.08.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం మరియు పెద్దనపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం– భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం మరియు పెద్దనపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో  గల భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద చిలమకూరు బ్రాంచ్ కెనాల్ 1 L మైనర్ కి.మీ. 0.525 నుండి 7.252  వరకు, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 15.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (16.04.2019 నుండి 15.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

16/04/2019 31/10/2027 చూడు (278 KB)
వైయస్ఆర్ జిల్లా పరిధిలో విద్యుత్ సమస్యలు / సమస్యలను పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క సంప్రదించవలసిన ఫోన్ నెం 11/07/2017 17/07/2027 చూడు (50 KB)
ప్రాచీన దస్తావేజులు