ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం. 21/2021 dt.02.03.2021 – కడప నుండి బెంగళూరు వరకు కొత్త బిజి రైల్వే లైన్ ప్రాజెక్ట్ – విరన్నగట్టుపల్లి మరియు రాయచోటి రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ .44.00 నుండి కి.మీ .101.00 వరకు రాయచోటి మండలానికి చెందిన మసపేట గ్రామానికి సంబంధించి 22/03/2021 31/12/2028 చూడు (67 KB)
గెజిట్ నం 14/2021 – వీరన్నగట్టుపల్లి & రాయచోటి రైల్వే స్టేషన్ల మధ్య కడప- బెంగళూరు న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు స్వాధీనం చేసుకోవడం. 23/02/2021 29/02/2028 చూడు (853 KB) 21 Notice approval 22.02.2021 (B.Yerragudi village) (706 KB)
సూచిక నెం. బి/30/2017, తేది: 01.10.2019 – నారాయణ రెడ్డి పల్లి గ్రామము, సంబేపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19 (7 ) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –    టి జి పి ., యూనిట్-2  – నారాయణ రెడ్డి పల్లి    గ్రామము, సంబేపల్లి    మండలంలో    శ్రీనివాసపురం  రిజర్వాయర్   నిర్మాణం      కొరకు  పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19 (7 ) క్రింద 12 నెలల (06 .10.2019 నుండి 05 .10 .2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

10/10/2019 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. బి/159/2018, తేది: 14.11.2019 –పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – పర్లపాడు  గ్రామము, రాజుపాలెం  మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు  పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (25.11.2019 నుండి 24.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

 

25/11/2019 31/12/2027 చూడు (3 MB)
సూచిక నెం. బి/426/2018, తేది: 30.11.2019 – కామసముద్రం మరియు బలపనూరు గ్రామములు, సింహాద్రిపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – కామసముద్రం మరియు బలపనూరు గ్రామములు, సింహాద్రిపురం మండలంలో పులివెందుల బ్రాంచ్  కెనాల్, ప్యాకేజ్ నెం.93A  క్రింద ఇంటిబోయపల్లి లిఫ్ట్ స్కీం కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 05.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 5 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

05/12/2019 31/12/2027 చూడు (3 MB)
సూచిక నెం. బి/405/2018, తేది: 10.11.2019 – రాఘవపల్లి గ్రామము, ముదిగుబ్బ మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.ఏ.బి.ఆర్.-II,  అనంతపురము – రాఘవపల్లి గ్రామము, ముదిగుబ్బ మండలంలో  చిత్రావతి బ్యాలెన్సింగ్   రిజర్వాయర్  క్రింద  మునక  కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 14.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

14/11/2019 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. బి/348/2018, తేది: 16.10.2019 – చింతల జూటూరు గ్రామము, వేముల మండలం మొ. – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – చింతల జూటూరు గ్రామము, వేముల మండలంలో  పులివెందుల బ్రాంచ్  కెనాల్, ప్యాకేజ్ నెం. 92A క్రింద  చింతల జూటూరు డిస్ట్రిబ్యూటరి కొరకు మరియు  కత్తలూరు  గ్రామము, వేంపల్లి మండలంలో నందిపల్లి డిస్ట్రిబ్యూటరి కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 23.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

23/10/2019 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. బి/326/2018, తేది: 01.10.2019 – తాళ్ళపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – తాళ్ళపల్లి గ్రామము, వేంపల్లి మండలంలో పులివెందుల బ్రాంచ్  కెనాల్, ప్యాకేజ్ నెం.92A  క్రింద కత్తలూరు డిస్ట్రిబ్యూటరి  కి.మీ. 0.000 నుండి కి.మీ. 0.400 కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

09/10/2019 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. బి/21/2018, తేది: 01.10.2019 – అంబకపల్లి గ్రామము, లింగాల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – అంబకపల్లి గ్రామము, లింగాల మండలంలో సి.బి.ఆర్. కుడి కాలువ  క్రింద అంబకపల్లి సిస్టర్న్  కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

01/10/2019 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. CBRBODEC/3/2017, తేది: 04.04.2019 – కాచివారిపల్లి గ్రామము, పులివెందుల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – కాచివారిపల్లి గ్రామము, పులివెందుల మండలంలో సి.బి.ఆర్. కుడి కాలువ  క్రింద మైనర్-IX కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 05.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

04/04/2019 31/12/2027 చూడు (2 MB)
ప్రాచీన దస్తావేజులు