ప్రకటనలు
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. సి/05/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలంలోజి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు 1R మేజర్ @0.300 నుండి 3.075 కి.మీ. ఓ.టి. @ 1.100 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (29.11.2019 నుండి 28.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
23/11/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. సి/64185/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలంలోజి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు (1) 1L మైనర్ @ 0.000 నుండి 0.525 కి.మీ. ఓ.టి. @ 2.375 కి.మీ. వరకు (2) కర్చుకుంటపల్లి మైనర్ మిగులు కి.మీ. @ 0.000 నుండి 3.150 కి.మీ. వరకు (3) 1L సబ్ మైనర్ @ కి.మీ. 0.000 నుండి 0.925 కి.మీ. టి.ఇ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (29.11.2019 నుండి 28.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
23/11/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. సి/68843/2017, తేది: 23.11.2019 – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – చిలంకూరు గ్రామము, యర్రగుంట్ల మండలంలోజి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు గల TE మైనర్ @0.300 నుండి 3.090 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (29.11.2019 నుండి 28.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.
|
23/11/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. సి/224/2018, తేది: 10.07.2019 – ఏటూరు గ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – ఏటూరు గ్రామము, కొండాపురం మండలంలో విస్తీర్ణం 230355.995 చ.మీ. కట్టడములు గండికోట రిజర్వాయరు మునక క్రింద భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 11.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (11.07.2019 నుండి 11.07.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
11/07/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. సి/104/2018, తేది: 02.12.2019 – కే. సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – కే. సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలంలో విస్తీర్ణం 85.02 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 04.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (03.12.2019 నుండి 04.06.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
04/12/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. సి/180/2017, తేది: 29.06.2019 – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి మండలంలో సర్వే నెం. 2106/1, 2107/3 మొ.నవి. విస్తీర్ణం 10.34 ఎకరముల భూమి జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద కి.మీ. 66.150 నుండి 66.550 (0.400) ఫేస్-II, ప్యాకేజి-02/06 జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 01.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (01.07.2019 నుండి 31.12.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
01/07/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. సి/182/2017, తేది: 29.06.2019 – కొండూరు గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – కొండూరు గ్రామము, పెండ్లిమర్రి మండలంలో సర్వే నెం. 820, విస్తీర్ణం 1.05 ఎకరముల భూమి జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద కి.మీ. 68.౩౦౦ నుండి 68.650 (0.350) ఫేస్-II, ప్యాకేజి-02/06 జి.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 01.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 6 నెలల (01.07.2019 నుండి 31.12.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
01/07/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. CBRBODEC(ADFC)/7 /2016, తేది: 28.06.2019 – టి.వెలమవారిపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – టి.వెలమవారిపల్లి గ్రామము, వేంపల్లి మండలంలో విస్తీర్ణం 15.16 ఎకరముల భూమి పులివెందుల బ్రాంచ్ కెనాల్ క్రింద గిడ్డంగివారిపల్లి డిస్ట్రిబ్యూటరి 1 ఆర్ మైనర్ 2 ఆర్ మైనర్ మరియు 3 ఆర్ మైనర్ గిడ్డంగివారిపల్లి లిఫ్ట్ స్కీం @ కి.మీ. 61.225 కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 05.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (05.07.2019 నుండి 04.07.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
05/07/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. డి/178/2018, తేది: 14.05.2019 – నంద్యాలంపేట గ్రామము, మైదుకూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – టి.జి.పి., యూనిట్-2, కడప – నంద్యాలంపేట గ్రామము, మైదుకూరు మండలంలో గల భూములు తెలుగు గంగ ప్రాజెక్టు క్రింద తువ్వపల్లి ఫీడర్ కెనాల్ కొరకు కి.మీ. 0.000 నుండి కి.మీ. 1.300 వరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 27.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (28.05.2019 నుండి 27.05.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
28/05/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. బి/267/2018, తేది: 17.08.2019 – బొల్లవరం గ్రామము, ప్రొద్దుటూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – బొల్లవరం గ్రామము, ప్రొద్దుటూరు మండలంలో విస్తీర్ణం 13.82 ఎకరముల భూమి కుందూ పెన్నా వరద కాలువ నిర్మాణం కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 20.08.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (20.08.2019 నుండి 19.08.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
20/08/2019 | 31/10/2027 | చూడు (2 MB) |