ప్రకటనలు
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. సి/87/2016, తేది: 08.11.2019 – బొప్పేపల్లి గ్రామము, ఎల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – బొప్పేపల్లి గ్రామము, ఎల్లనూరు మండలంలో గల భూములు బొప్పేపల్లి రిజర్వాయర్ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 10.11.19 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (11.11.19 నుండి 11.05.20 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది |
08/11/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. బి/214/2018, తేది: 28.06.2019 – పెద్దిశెట్టిపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – పెద్దిశెట్టిపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలంలో విస్తీర్ణం 203.96 ఎకరముల భూమి కుందూ పెన్నా వరద కాలువ నిర్మాణం కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 02.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (02.07.2019 నుండి 02.07.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
02/07/2019 | 31/10/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. CBRBOREQS(FRDC)/12/2017, తేది:06.06.2019 – ఎర్రగుడిపల్లి మరియు ఎర్రబల్లి గ్రామము, పులివెందుల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – ఎర్రగుడిపల్లి మరియు ఎర్రబల్లి గ్రామము, పులివెందుల మండలంలో సర్వే నెం. 17/1బి1,224/2 మొ.నవి. విస్తీర్ణం 2.40 ఎకరముల భూమి సి.బి.ఆర్. కుడి కాలువ క్రింద సి.బి.ఆర్. ప్రధాన కాలువ నుండి ఎర్రబల్లి ట్యాంకు వరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 13.06.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (13.06.2019 నుండి 12.06.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
13/06/2019 | 31/10/2027 | చూడు (240 KB) |
సూచిక నెం. సి/82012/2017, తేది:28.05.2019 – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 తుది ఆర్ & ఆర్ ప్రకటన | భూసేకరణ – నందిమండలం గ్రామము, పెండ్లిమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 తుది ఆర్ & ఆర్ ప్రకటన జారీ చేయబడినది. |
28/05/2019 | 31/10/2027 | చూడు (547 KB) |
సూచిక నెం. సి/225/2018, తేది:28.05.2019 – మంగపట్నం, చింతకుంట మరియు ఓబులాపురం గ్రామములు, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 తుది ఆర్ & ఆర్ ప్రకటన | భూసేకరణ – మంగపట్నం, చింతకుంట మరియు ఓబులాపురం గ్రామములు, ముద్దనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 తుది ఆర్ & ఆర్ ప్రకటన జారీ చేయబడినది. |
28/05/2019 | 31/10/2027 | చూడు (412 KB) |
సూచిక నెం. సి/05/2017, తేది: 25.05.2019 – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో గల 25.34 ఎకరముల భూమి జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద చిలంకూర్ బ్రాంచ్ కెనాల్ క్రింద 1R మైనర్ కి.మీ. 0.000 నుండి 3.075 వరకు OT @ కి.మీ. 1.100 , ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (29.05.2019 నుండి 28.11..2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
29/05/2019 | 31/10/2027 | చూడు (250 KB) |
సూచిక నెం. సి/68843/2017, తేది: 18.05.2019 – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలోని భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్ట్ క్రింద T.E. మైనర్ కి.మీ. 0.000 నుండి 3.090 వరకు చిలంకూర్ బ్రాంచ్ కెనాల్ క్రింద, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ రిజర్వాయర్ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 28.05.09.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (29.05.2019 నుండి 28.11.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
29/05/2019 | 31/10/2027 | చూడు (283 KB) |
సూచిక నెం. SCGNSS-CBRBOPRN(APN)/ 5/2017, తేది: 18.05.2019 – వేంపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – వేంపల్లి గ్రామము, వేంపల్లి మండలంలో విస్తీర్ణం 21.01 ఎకరముల భూమి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం @ చైనేజ్ 4500, ప్యాకేజి-92A, వేంపల్లి డిస్ట్రిబ్యూటరి క్రింద 1L మైనర్ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 21.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (22.05.2019 నుండి 21.05.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
22/05/2019 | 31/10/2027 | చూడు (253 KB) |
సూచిక నెం. సి/64185/2017, తేది: 17.05.2019 – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – చిలంకూరు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలోని భూములు జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద కర్చుకుంటపల్లి మైనర్ కి.మీ. 0.000 నుండి 3.150 వరకు OT @ కి.మీ. 2.870, ప్యాకేజి-II, ఫేస్-I వామికొండసాగర్ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 29.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (29.05.2019 నుండి 28.11.2019 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
29/05/2019 | 31/10/2027 | చూడు (258 KB) |
సూచిక నెం. బి/22/2018, తేది: 13.05.2019 – కలిబండ గ్రామము, చిన్నమండెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – కలిబండ గ్రామము, చిన్నమండెం మండలంలోని భూములు హెచ్. ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద టన్నెల్ కు బదులుగా హెచ్. ఎన్.ఎస్.ఎస్. కెనాల్ పైపు లైన్ కొరకు కి.మీ. 2.178 నుండి 5.200 వరకు ప్యాకేజి-20 కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 27.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (27.05.2019 నుండి 27.05.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
27/05/2019 | 31/10/2027 | చూడు (251 KB) |