ప్రకటనలు
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. బి/326/2018, తేది: 01.10.2019 – తాళ్ళపల్లి గ్రామము, వేంపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – తాళ్ళపల్లి గ్రామము, వేంపల్లి మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్, ప్యాకేజ్ నెం.92A క్రింద కత్తలూరు డిస్ట్రిబ్యూటరి కి.మీ. 0.000 నుండి కి.మీ. 0.400 కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
09/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. బి/21/2018, తేది: 01.10.2019 – అంబకపల్లి గ్రామము, లింగాల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – అంబకపల్లి గ్రామము, లింగాల మండలంలో సి.బి.ఆర్. కుడి కాలువ క్రింద అంబకపల్లి సిస్టర్న్ కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 09.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
01/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. CBRBODEC/3/2017, తేది: 04.04.2019 – కాచివారిపల్లి గ్రామము, పులివెందుల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – కాచివారిపల్లి గ్రామము, పులివెందుల మండలంలో సి.బి.ఆర్. కుడి కాలువ క్రింద మైనర్-IX కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 05.04.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
04/04/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. సి/45397/2017, తేది: 14.10.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం మరియు పెద్దనపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం మరియు పెద్దనపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలంలో జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు 1R మైనర్ @ 0.525 నుండి 7.525 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 15.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (16.10.2019 నుండి 15.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
16/10/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. సి/10/2017, తేది: 15.10.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలో జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు 1R మేజర్ @ 0.000 నుండి 1.475 కి.మీ. ఓ.టి. @ 1.100 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 16.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (17.10.2019 నుండి 16.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
17/10/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. సి/09/2017, తేది: 15.10.2019 – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – ఉరుటూరు గ్రామము, వి.ఎన్.పల్లి మండలంలో జి.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద ఫేస్-I లోని ప్యాకేజి-II లో గల గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వామికొండ సాగర్ ఎడమ కాలువ చిలమకూరు బ్రాంచ్ కెనాల్ కు 1R మేజర్ @ 3.075 నుండి 3.622 కి.మీ. ఓ.టి. @ 1.100 కి.మీ. త్రవ్వకం పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 16.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (17.10.2019 నుండి 16.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
17/10/2019 | 31/12/2027 | చూడు (4 MB) |
సూచిక నెం. CBRBOREQS(FRDC)/30/2017 తేది: 01.10.2019 – నారాయణరెడ్డి గారి పల్లి గ్రామము, సంబేపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-2, కడప – నారాయణ రెడ్డి గ్రామము, సంబేపల్లి మండలం 1 మైనర్ ఫ్రం కెయమ్ 0.900 నుండి 1.850 కెయమ్ కొ రకు రై ట్ మెయిన్ కెనాల్ అండర్ శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన 05.10.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (06.10.2019 నుండి 05.10.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
05/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. బి/146/2017, తేది: 14.11.2019 వెల్లాల గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – వెల్లాల గ్రామము, రాజుపాలెం మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (15.11.2019 నుండి 14.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది |
15/11/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. బి/159/2017, తేది: 14.11.2019 పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (25.11.2019 నుండి 24.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది |
25/11/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. బి/159/2017, తేది: 14.11.2019 పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు నిమిత్తం భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 25.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (04.12.2019 నుండి 03.04.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
25/11/2019 | 31/12/2027 | చూడు (3 MB) |