ప్రకటనలు
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితాలు కడపలోని DCHS నియంత్రణలో ఉన్న APVVP, హాస్పిటల్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెం.01/2023ని చూడండి | 30/09/2023 | 05/10/2023 | చూడు (439 KB) PROVISIONAL LIST OF RADIOGRAPHER (542 KB) PROVISIONAL LIST OF THEATRE ASSISTANT (1 MB) PROVISIONAL LIST OF OFFICE SUBORDINATE (686 KB) PROVISIONAL LIST OF POST MORTAM ASSISTANT (1 MB) PROVISIONAL LIST OF LAB TECHNICIAN (556 KB) | |
LA-YSR జిల్లా – కడప డివిజన్ – చెముమియాపేట్ గ్రామం – C.P బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ బలోపేతం కోసం సర్వే నెం. 637/2B మరియు 637/2D లో 0.2434 ఎకరాల విస్తీర్ణంలో భూమిని సేకరించడం- డ్రాఫ్ట్ కన్సేంట్ అవార్డు & అవార్డు ప్రొసీడింగ్స్ | 08/04/2022 | 28/04/2028 | చూడు (2 MB) | |
కడప నుంచి బెంగుళూరు వరకు కొత్త బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి పెండ్లిమర్రి, చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లె మండలాల్లో భూసేకరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన ఉత్తర్వులు | Gazette No. 115/2021 dated 29.12.2021 |
24/01/2022 | 31/12/2030 | చూడు (105 KB) |
నాలుగు లేన్ల రహదారిని వెడల్పు చేయడానికి మరియు రహదారుల బలోపేతం కోసం 100 అడుగుల వెడల్పుతో కడప మండలంలోని చిన్నచౌక్ గ్రామానికి సంబంధించి LA చట్టం 30/2013 లోని 3 వ స్పెల్ అవార్డు (యు / ఎస్ 23 (ఎ) నుండి 30 (ఎ) వరకు కాపీ. రెండు లేన్ల నుండి నాలుగు లేన్ల వరకు అంటే శ్రీ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహము నుండి రిమ్స్ రబ్ వరకు | 24/03/2021 | 31/12/2028 | చూడు (324 KB) | |
గెజిట్ నెం. 21/2021 dt.02.03.2021 – కడప నుండి బెంగళూరు వరకు కొత్త బిజి రైల్వే లైన్ ప్రాజెక్ట్ – విరన్నగట్టుపల్లి మరియు రాయచోటి రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ .44.00 నుండి కి.మీ .101.00 వరకు రాయచోటి మండలానికి చెందిన మసపేట గ్రామానికి సంబంధించి | 22/03/2021 | 31/12/2028 | చూడు (67 KB) | |
గెజిట్ నం 14/2021 – వీరన్నగట్టుపల్లి & రాయచోటి రైల్వే స్టేషన్ల మధ్య కడప- బెంగళూరు న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు స్వాధీనం చేసుకోవడం. | 23/02/2021 | 29/02/2028 | చూడు (853 KB) 21 Notice approval 22.02.2021 (B.Yerragudi village) (706 KB) | |
సూచిక నెం. బి/30/2017, తేది: 01.10.2019 – నారాయణ రెడ్డి పల్లి గ్రామము, సంబేపల్లి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19 (7 ) క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ – టి జి పి ., యూనిట్-2 – నారాయణ రెడ్డి పల్లి గ్రామము, సంబేపల్లి మండలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మాణం కొరకు పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19 (7 ) క్రింద 12 నెలల (06 .10.2019 నుండి 05 .10 .2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
10/10/2019 | 31/12/2027 | చూడు (2 MB) |
సూచిక నెం. బి/159/2018, తేది: 14.11.2019 –పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన | భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – పర్లపాడు గ్రామము, రాజుపాలెం మండలంలో కుందు పెన్నా లింక్ కెనాల్ నిర్మాణము కొరకు పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (25.11.2019 నుండి 24.11.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.
|
25/11/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. బి/426/2018, తేది: 30.11.2019 – కామసముద్రం మరియు బలపనూరు గ్రామములు, సింహాద్రిపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి.బి.సి./ఎం.ఆర్.సి., కడప – కామసముద్రం మరియు బలపనూరు గ్రామములు, సింహాద్రిపురం మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్, ప్యాకేజ్ నెం.93A క్రింద ఇంటిబోయపల్లి లిఫ్ట్ స్కీం కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 05.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 5 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
05/12/2019 | 31/12/2027 | చూడు (3 MB) |
సూచిక నెం. బి/405/2018, తేది: 10.11.2019 – రాఘవపల్లి గ్రామము, ముదిగుబ్బ మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి.ఏ.బి.ఆర్.-II, అనంతపురము – రాఘవపల్లి గ్రామము, ముదిగుబ్బ మండలంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద మునక కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 14.11.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
14/11/2019 | 31/12/2027 | చూడు (2 MB) |