ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.17, తేది: 15.02.2020 – ఉప్పలూరు గ్రామము , ముద్దనూరు మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా ముద్దనూరు మండలము,  ఉప్పలూరు గ్రామములో ఫేజ్-1, ప్యాకేజ్-2 క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా గాలేరు నగరి సుజల స్రవంతి క్రింద వామికొండ సాగర్ ఎడమ ప్రధాన కాలువ D/S చానల్ మరియు స్ట్రక్చర్ పోర్షన్ టన్నెల్ @ కి. మీ 0.420 నుండి కి. మీ. 1.113 ఎడమ ప్రధాన కాలువ క్రింద వామికొండ సాగర్ జలాశయము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 0.64 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, జతపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

15/02/2020 31/12/2027 చూడు (301 KB)
గెజిట్ నెం.16, తేది: 15.02.2020 – నిట్టూరు గ్రామము , యల్లనూర్ మండలం,అనంతపురము జిల్లా – డిక్లరేషన్

అనంతపురము జిల్లా యల్లనూరు మండలం 85-నిట్టూరు గ్రామంలో వున్న 2.00 ఎకరాల విస్తీర్ణం గల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా లిఫ్ట్ ఫ్రొం ఫోరెషోర్ గండికోట రిజర్వాయర్ ఆఫ్ నిట్టూరు  ట్యాంక్ క్రింద ప్రజా ప్రయోజనమునకై అవసరమై వున్నదని ప్రకటించు, ఇదే చట్టంలోని విభాగం 15 మేరకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వైరింగ్ బాడి అనగా కార్యనిర్వాహక ఇంజనీరు జలవనరుల శాఖ, యన్.టి.ఆర్, టి.జి.బి. డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్ లో) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యులు దాఖలు భూమికి డిక్లరేషన్ ఇవ్వడమైనది

15/02/2020 31/12/2027 చూడు (274 KB)
గెజిట్ నెం.15, తేది: 07.02.2020 – వేములపల్లి గ్రామము , యల్లనూర్ మండలం,అనంతపురము జిల్లా – డిక్లరేషన్

అనంతపురము జిల్లా యల్లనూరు మండలం వేములపల్లి గ్రామంలో వున్న 1.52 ఎకరాల విస్తీర్ణం గల భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా లిఫ్ట్  ఫ్రం ఫోర్ షోర్ గండికోట రిజర్వాయర్ ఆఫ్ నిట్టూరు ట్యాంక్ కొరకు అవసరమై వున్నదని ప్రకటించు, ఇదే చట్టంలోని విభాగం 15 మేరకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వైరింగ్ బాడి అనగా కార్యనిర్వాహక ఇంజనీరు జలవనరుల శాఖ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్లైన్ లో) చేసినందువలన ఈ క్రింద కనబరచిన షెడ్యులు దాఖలు భూమికి డిక్లరేషన్ ఇవ్వడమైనది

07/02/2020 31/12/2027 చూడు (268 KB)
గెజిట్ నెం.14, తేది: 14.02.2020 – గొట్లూరు గ్రామము , చాగలమర్రి మండలం,కర్నూలు జిల్లా – డిక్లరేషన్

కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలములోని గొట్లూరు గ్రామము నందు ఎ.203.81 సెంట్లు భూమిని ప్రజారహిత కార్యాలకు అనగా రాజోలి రిజర్వాయర్ నిర్మాణము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆ సక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రికవ్యయింగ్ బాడి,అనగా కార్యనిర్వాహక ఇంగినీర్, టి.జి.పి డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

14/02/2020 31/12/2027 చూడు (445 KB)
గెజిట్ నెం.13, తేది: 14.02.2020 – రాజోలి గ్రామము , చాగలమర్రి మండలం,కర్నూలు జిల్లా – డిక్లరేషన్

కర్నూల్  జిల్లా  రాజోలి గ్రామము, రీచ్ – 3, చాగలమర్రి మండలము క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణము క్రింద 105.87 ఎకరముల పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి. డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

14/02/2020 31/12/2027 చూడు (328 KB)
గెజిట్ నెం.12, తేది: 14.02.2020 – రాజోలి గ్రామము , చాగలమర్రి మండలం,కర్నూలు జిల్లా – డిక్లరేషన్

కర్నూల్  జిల్లా  రాజోలి గ్రామము, రీచ్ – 2, చాగలమర్రి మండలము క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణము క్రింద 69.42 ఎకరముల పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి. డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

14/02/2020 31/12/2027 చూడు (332 KB)
గెజిట్ నెం.11, తేది: 14.02.2020 – రాజోలి గ్రామము , చాగలమర్రి మండలం,కర్నూలు జిల్లా – డిక్లరేషన్

కర్నూల్  జిల్లా  రాజోలి గ్రామము, రీచ్ – 1, చాగలమర్రి మండలము క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా రాజోలి జలాశయం నిర్మాణము కొరకు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణము క్రింద 85.36 ఎకరముల పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, టి.జి.పి. డివిజన్, ఆళ్లగడ్డ వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

14/02/2020 31/12/2027 చూడు (339 KB)
గెజిట్ నెం.03, తేది: 25.01.2020 – గొందిపల్లి గ్రామము , పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్

కడప జిల్లా పెండ్లిమర్రి మండలము, గొందిపల్లి గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-II క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగిరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కి. మీ. 73.450 నుండి 75.700 కి. మీ. వరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 25.19 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్7, పులివెందుల వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

25/01/2020 31/12/2027 చూడు (286 KB)
గెజిట్ నెం.22, తేది: 13.03.2020 – యల్లనూరు గ్రామముల , యల్లనూరు మండలం – ప్రాథమిక ప్రకటన

కడప జిల్లా  యల్లనూరు  మండలం, యల్లనూరు గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా                    అప్రోచ్ కెనాల్   ఫ్రం   ఎల్ .ఐ  – 0 3   పంప్ హౌస్   ( కుడుముర్తి )  టూ      యల్లనూరు ట్యాంక్  నిర్మాణం కొరకు   జి యాన్  యస్ యస్ ప్రాజెక్ట్ క్రింద     ప్రజా ప్రయోజనములకై   4 .0 5 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

13/03/2020 31/12/2027 చూడు (592 KB)
గెజిట్ నెం.21 తేది: 25.02.2020 – సూచిక నెం. బి/437/2018 – బోనాల మరియు బిదేనం చర్ల గ్రామములు లింగాల మరియు సింహాద్రిపురం మండలం లు – ప్రాథమిక ప్రకటన

భూసేకరణ – కడప జిల్లా   లింగాల మరియు సింహాద్రిపురము  మండలం,లు     బోనాల ,మరియు  బిదనంచెర్ల , గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా       గ్శ్రీరావిటీ  ప్నిరెషర్వా  మెయిన్స  అఫ్పు  సిస్రంటరిన్  టు  బాక్స్ -1  నిర్మాణం కొరకు మరియు పెద్దకూడల  గ్రామం  లింగాల  మండలం నందు మైనర్ –  II  నిర్మాణం కొరకు  సి బి ఆర్  కుడి కాలువ  క్రింద  0.48   ఎకరముల  భూమి కావలెనని    ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

25/02/2020 31/12/2027 చూడు (534 KB)
ప్రాచీన దస్తావేజులు