ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప – గెజిట్లు(రాజ పత్రం)
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.14, తేది: 20.04.2021– తిమ్మాపురం గ్రామం కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని తిమ్మాపురం గ్రామము మరియు పొట్టిపాడు మజరా గ్రామము చిన్నపల్లి నందు ప్రజా ప్రయోజనమునకై అనగా తిమ్మాపురం ట్యాంక్ క్రింద మునక కొరకు 4.79 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) మరియు ఆంధ్ర ప్రదేశ్ నియమావళి 2014 రూలు 19 సబ్ రూలు (1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా  ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

20/04/2021 31/12/2021 చూడు (861 KB)
గెజిట్ నెం.11 తేది: 01.05.2019 – సూచిక నెం. CBRBOPRN(APN)/9/17 – బలపనూరు గ్రామము, సింహాద్రిపురం మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  సింహాద్రిపురం మండలం, బలపనూరు గ్రామము నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా లిఫ్ట్-I ఆఫ్ ఇంటిఓబయపల్లి లిఫ్ట్ స్కీం ప్యాకేజి నెం. 93-ఎ నిర్మాణము కొరకు పులివెందుల బ్రాంచి కెనాల్ పనులకు గాను 1.97 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

01/05/2019 31/01/2020 చూడు (893 KB)