ముగించు

మైన్స్ అండ్ జియాలజి

A) విభాగం గురించి:-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను సాధించడం కొరకు, పారిశ్రామిక  అభివృధి మరియు లభ్యమయ్యే వివిధ రకాల ఖనిజాలను పారిశ్రామిక రంగంలో వాటి ఉపయోగాలు తెలుపుతూ రాష్ట్రము నందలి ఖనిజ త్రవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ సలుపుతూ అక్రమ ఖనిజ త్రవ్వకాలను నియంత్రిస్తూ ఖనిజాల ద్వారా రాబడిని ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా చేయడం కొరకు నిర్ధేశించబడినదే గనులు మరియు భూగర్భ శాఖ.  ఈ శాఖ రాష్ట్రములో లభ్యమయ్యే ఖనిజ వనరులను అన్వేషించడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకొని వారికి అవకాశాలను కల్పిస్తూ ఖనిజదాయన్ని పెంపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రెండంకెల వృద్ది రేటు సాధించడానికి కృషి చేస్తుంది.

B) ఈ విభాగం యొక్క ప్రధాన విధులు క్రింద వివరించబడ్డాయి:-

1. ఖనిజ ఆదాయము  ప్రభుత్వ ఖజానాకు నియంత్రిస్తుంది.2. ఖనిజ రవాణా అనుమతి వ్యవస్థ అమలుచేయడము .౩. ఖనిజ అన్వేషణకు, గని/క్వారీ కౌలు కొరకు దరఖాస్తు చేసుకొన్నా దరఖాస్తులను ప్రతిపాదించడం.   4. అమలులోగల గనులశాఖ నిబంధనల ప్రకారం పనిచేస్తున్న మరియు పనిచేయని గనులు&క్వారీలను తనిఖీచేయడం 5. అక్రమ గని/క్వారీ త్రవ్వకాలను మరియు అక్రమ ఖనిజ రవాణాను నియంత్రించడం.6. ఖనిజాదార పరిశ్రమల తనిఖీ మరియు  ఔత్సాహిక వ్యవస్థాపకులకు తగు  సలహాలు ఇవ్వడం.7. మొండి బకాయిలను వసూలు చేయడం కోసం రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారము  ప్రతిపాదనలు సమర్పించడం. 8. కౌలుదారుల ఖనిజాదాయ లెక్కల అంచనాతుదీకరణ.9. నూతన ఖనిజముల అన్వేషణ.

C) కడప జిల్లా యొక్క భూవిజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యత మరియు ఖనిజ సంపద:-

భూవిజ్ఞానశాస్త్ర పరంగా, కడప జిల్లా, భూవిజ్ఞాన కాలమానము నందలి కడప వ్యవస్థ  యొక్క నైరుతి మరియు దక్షిణ భాగంలో భాగంగా ఉంది, అందువలన ఈ నగరానికి “కడప” అనే పేరు పెట్టబడింది, ఈ కడప వ్యవస్థలో చాలరకాల ఖనిజాలు లభ్యమవుతాయి. వీటిలో ముగ్గురాయి (బెరైటీస్), సున్నపురాయి (లైం స్టోన్ ), రాతినార (అస్బెస్టోస్), కణికరాయి (క్వార్ట్జ్),  సుద్ద (ఒకర్ ), మట్టి (క్లే), స్టీయైట్, యురేనియం, గ్రానైట్, కడప నాపరాయి (నాప స్లాబ్స్ ),  శిల్పాల రాళ్లు (డైమెన్షనల్ స్టోన్), ఫైరోఫిలైట్, ముడి ఇనుప ఖనిజము(ఐరోన్ ఒర్ ), ఫెల్డ్ స్పర్, లాటరైట్, రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ రాళ్లు వంటి ఖనిజాల కలవు.

పర్యవేక్షణ వ్యవస్థ:-

సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, ఇబ్రహీంపట్నం  వారి పరిధిలో, కడప జిల్లాయందు  క్రింది కార్యాలయాలు కలవు.1) మండల సంయుక్త సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, కడప  వారి  అధికార పరిధి:-

 1. కడప ప్రాంతీయము:
  1. కడప
  2. ఎర్రగుంట్ల
  3. చిత్తూరు
  4. పలమనేరు
  5. తిరుపతి (నిఘా విభాగం)
 1. కర్నూల్ ప్రాంతీయము :
  1. కర్నూలు
  2. బనగానపల్లి
  3. అనంతపురము
  4. తాడిపత్రి
  5. గుత్తి (నిఘా విభాగం)

 

2) ఉప సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, కడప  ప్రాంతీయము వారి   అధికార పరిధి:-

 1. కడప ప్రాంతీయము:
  1. కడప
  2. ఎర్రగుంట్ల
  3. చిత్తూరు
  4. పలమనేరు
  5. తిరుపతి (నిఘా విభాగం)

3) సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, కడప జిల్లా:-

సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, కడప వారి అధికార పరిధి 33 మండలములు  :

  1. కడప
  2. బద్వేల్
  3. సిద్ధవటము
  4. రాజంపేట
  5. ఓబులవారిపల్లి
  6. కోడూర్
  7. పుల్లంపేట
  8. బ్రహ్మంగారిమటం
  9. చెన్నూర్
  10. చిట్వెల్
  11. గాలివీడు
  12. గోపవరం
  13. కలసపాడు
  14. పోరుమామిళ్ల
  15. లక్కిరెడ్డిపల్లి
  16. మైదుకూరు
  17. కాశినాయన
  18. రాయచోటి
  19. సంబేపల్లి
  20. టి.సుండుపల్లి
  21. వీరబల్లి
  22. సి.కే.దిన్నె
  23. రామాపురం
  24. చక్రాయపేట
  25. పెండ్లిమర్రి
  26. ఒంటిమిట్ట
  27. అట్లూరు
  28. నందలూరు
  29. చిన్నమండెం
  30. వల్లూర్
  31. బి.కోడూర్
  32. పెనగలూరు
  33. ఖాజీపేట

సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, ఎర్రగుంట్ల వారి అధికార పరిధి 18 మండలములు:

 1. మైలవరం
 2. కొండాపురం
 3. పెద్దముడియం
 4. జమ్మలమడుగు
 5. ముద్దనూరు
 6. సింహాద్రిపురము
 7. లింగాల
 8. తొండూరు
 9. పులివెందుల
 10. వేంపల్లి
 11. వి.ఎన్.పల్లి
 12. ఎర్రగుంట్ల
 13. ప్రొద్దటూరు
 14. చాపాడు
 15. దువ్వురు
 16. కమలాపురము
 17. రాజుపాలెము
 18. వేముల

E) సిబ్బంది నమూనా :

సంఖ్య హోదా కార్యాలయ సిబ్బంది మొత్తము
సంయుక్త సంచాలకులు ఉప సంచాలకులు సహాయ సంచాలకులు, కడప సహాయ సంచాలకులు, ఎర్రగుంట్ల
1 సంయుక్త సంచాలకులు 1
2 ఉప సంచాలకులు 1
3 సహాయ సంచాలకులు 1 1
4 అసిస్టెంట్ జియలజిస్ట్ 1 1 1
5 మినరల్ రెవిన్యూ ఆఫీసర్ 1
6 రాయల్టీ ఇన్స్పెక్టర్ 3 2 1 1
7 సూపరింటెండెంట్ 1 1 1
8 సూపర్ వైజర్ 1
9 సీనియర్ అసిస్టెంట్ 1 1 1
10 టెక్నికల్ అసిస్టెంట్ 3 2 1
11 సర్వేయర్ 1 2
12 జూనియర్ అసిస్టెంట్ 1 1 1
13 టైపిస్ట్ 1

F) పథకాలు / చర్యలు / కార్యాచరణ ప్రణాళిక:-

ఈ శాఖ ఎలాంటి  ప్రజా సంబంధ  పథకాలను అమలు చేయదు. కాని  ఈ విభాగం ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే శాఖ మాత్రమే.

G) సాధించిన ఖనిజాదాయ లక్ష్యాలు:-

సంఖ్య సంవత్సరము నిర్దేశించిన లక్ష్యము సాధించిన లక్ష్యము శాతము
1 2010-11 126.62 124.54 98%
2 2011-12 164.37 131.38 80%
3 2012-13 167.02 139.12 83%
4 2013-14 157.85 123.13 78%
5 2014-15 176.57 109.99 62%
6 2015-16 161.33 286.28 177%
7 2016-17 180.13 203.78 113%
8 2017-18 189.00 147.07 78%
9 2018-19

(31-07-2018 మాసాంతమువరకు)

58.80 84.22 143%

H) తేది: 07.2018 నాటికి వివిధ ఖనిజాల కౌలు వివరములు :

ఖనిజ రకము ఖనిజ పేరు సహాయ సంచాలకులు, కడప కార్యాలయం సహాయ సంచాలకులు, ఎర్రగుంట్ల కార్యాలయం
1 ఐరన్ ఒర్ 10 1
 2 సున్నపురాయి 4 19
 3 యురేనియం 0 1
ఉప మొత్తము – I 14 21
II) చిన్న తరహా   ఖనిజములు :
1 ముగ్గురాయి 13 71
2 సుద్ద 8 1
3 లేటరైట్ 1
4 క్వార్ట్జ్ 17
5 డోలమైట్ 1 6
6 ఎల్లో ఒకర్ 11
7 క్వార్ట్జ్జైట్ 5
8 పైరోఫిల్లైట్ 3
9 ఫెల్ద్స్పర్ 4
10 సర్పెంటైన్ 1 1
11 స్టిటైట్ 1
12  గ్రానైట్ (నలుపు) 7 1
13 గ్రానైట్  (కలర్) 12
14 మార్బల్ 5 1
15 గ్రావెల్ 1
16 కంకర 56 22
17 నాపరాయి 25
18 కంకర మరియు డైమెన్షనల్ రాయి 3 6
19 వైట్ షేల్ 1 2
ఉపమొత్తము-II 133 153
 మొత్తము ( I + II ) 147 174

I. ఉద్యోగుల సంప్రదింపు వివరాలు:-

ఉద్యోగుల సంప్రదింపుల చరవాణి సoఖ్య జాబితా:-

సంఖ్య హోదా ఉప సంచాలకులు, కడప సహాయ సంచాలకులు, కడప సహాయ సంచాలకులు, ఎర్రగుంట్ల
1. ఉప సంచాలకులు 9100688817 —- —-
2. సహాయ సంచాలకులు —- 9100688847 9100679993
3. అసిస్టెంట్ జియలజిస్ట్ (RMS) 9100688447 —- —-
4. అసిస్టెంట్ జియలజిస్ట్ —- 9100678986 9100678987
5. రాయల్టీ ఇన్స్పెక్టర్ (RMS) 9100688335 —- —-
6. రాయల్టీ ఇన్స్పెక్టర్ 9100688336 9100687775 9100687778

J.గనులు మరియు భూగర్భశాఖ అధికారిక వెబ్ సైట్:-

www.mines.ap.gov.in.