ముగించు

ఉద్యాన శాఖ

పరిచయం

 • ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఉద్యాన రంగాన్ని సంపూర్ణంగా వృద్ది చేయడం ఈ ప్రాంతీయ ప్రణాళికలలో పరిశోధనను, సాంకేతికతను ప్రోత్సహించి విస్తర్ణ, కోత అనంతర యాజమాన్యం, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలు ఉండాలి. ఇవి వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కలిగిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి కలిగే లాభాలతో పోల్చినప్పుడు అనుగుణంగా ఉండాలి.
 • రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి వారి ఆదాయ వనరులను మరియు నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించడం.
 • ఉద్యాన రంగంలో రైతులను వారి ఆదాయాన్ని పెంపొందించి తద్వారా దేశానికి ఆహార భద్రత కల్పించడం.
 • నాణ్యమైన విత్తనాలు మరియు మొక్కలు వినియోగించి, సూక్ష్మ సేద్య పద్దతులను అవలంభించి ఉత్పాదకతను పెంపొందించడం.
 • ఉద్యాన పంటలపై శిక్షణల ద్వారా నైపుణ్యం పెంపొందించి గ్రామీణ యువతకు ముఖ్యంగా కోత అనంతర యాజమాన్యం నందు ఉపాధి అవకాశం కల్పించడం

అర్గనోగ్రాంహార్టికల్చర్ - అర్గనోగ్రాం

పథకము/కార్యాచరణ

వ. సంఖ్య పథకము పేరు నిధుల స్వభావము ముఖ్య ఉద్దేశ్యం
01 సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కేంద్ర ప్రాయోజిత పథకం పండ్లు, పూలు మరియు మౌళిక వాస్తున అభివృద్ధి
02 రాష్ట్ర ప్రణాళిక పథకం రాష్ట్ర ప్రాయోజిత పథకం
03 రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (రాఫ్తార్) ఆంధ్ర ప్రాయోజిత పథకం కూరగాయల సాగు మరియు అభివృద్ధి

 

 • అన్ని కాలములలోను నాణ్యమైన కూరగాయల ఉత్పత్తి మరియు అధిక దిగుబడి సాదించుట లక్ష్యంగా పాలిహౌస్ నిర్మాణం, షేడ్ నెట్ హౌస్ మరియు ప్లాస్టిక్ మల్చింగ్ ని ప్రోత్సహించడం.
 • టమోటా లో ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచడానికి ఊతకర్రల విధానాన్ని ప్రోత్సహించడం.
 • 20 సం||లు పైబడిన మామిడి మరియు 8 సం||లు పైబడిన చీనీ/నిమ్మ తోటలలో ఉత్పత్తి పెంచడానికి కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ మొదలగు పనులు చేపట్టడం.
 • పంట కోత అనంతరం జరిగే నష్టాన్ని అరికట్టి పంట నాణ్యతను పెంచి మార్కెటింగ్ చేయడానికి వీలుగా ప్యాక్ హౌస్ లు నిర్మాణం చేపట్టడం.
 • తీగజాతి కూరగాయల సాగులో శాశ్వత పందిర్ల నిర్మాణం.
 • రీతులకు కావలసిన చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, రోటోవేటర్స్, తైవాన్ స్ప్రేయర్స్ మొదలగు పరికరములు రాయితీ పై సరఫరా చేయడం.

 

సమాచారం కొరకు హోదా సెల్ నం.
01 ఉద్యాన ఉప సంచాలకులు 7995086788
02 సహాయ సంచాలకులు 7995086785
03 సహాయ సంచాలకులు 7995086787

ఈమెయిలు ఐడి

1) ddhorticulturekdp@gmail.com
2) adh.kdp@gmail.com
3) adh2kdp@gmail.com