ముగించు

కొత్తది ఏమిటి

గాండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుధ్యం, సిబ్బంది సరఫరా మరియు నిర్వహణ పనుల కోసం టెండర్ ప్రకటన

ప్రచురణ: 22/09/2026

గాండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుధ్యం, సిబ్బంది సరఫరా మరియు నిర్వహణ పనుల కోసం, ఒక (1) సంవత్సరం కాలానికి అర్హులైన ఏజెన్సీలు/కాంట్రాక్టర్ల నుండి ‘టూ-కవర్ సిస్టమ్’ (సాంకేతిక మరియు ఆర్థిక బిడ్లు) విధానంలో సీల్డ్ టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి. టెండర్ షెడ్యూల్: 05.10.2026 నుండి 22.10.2026 వరకు (సాయంత్రం 05:00 గంటల వరకు)

మరింత

ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ 2026 – వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ

ప్రచురణ: 22/09/2026

వైస్సార్ కడప జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ. కమ్యూనిటీప్రాసెస్, పథకంలో భాగంగా జిల్లాలో గ్రామీణ (రూరల్) ప్రాంతాల్లో 27, పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో 11 మొత్తం 38 ఆశ కార్యకర్తల నియామకంకోరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్తులు పూర్తీ చేసిన తమ దరఖాస్తులు తేదీ: 23.09.2026 నుండి 26.09.2026 వరకు సంబందిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రము, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు స్వర్ణ గ్రామ (సచివాలయం) లలో అందచేయవలెను.

మరింత

కడప ప్రభుత్వ డెంటల్ కళాశాల మరియు ఆసుపత్రి విద్యార్థుల కోసం మెస్ నిర్వహణకు టెండర్ ప్రకటన

ప్రచురణ: 03/09/2026

సీల్డ్ టెండర్ల ఆహ్వాన ప్రకటన కడపలోని ప్రభుత్వ డెంటల్ కళాశాల & ఆసుపత్రి (GDCH) విద్యార్థుల కోసం, 01-10-2026 నుండి ఒక సంవత్సరం పాటు మెస్ నిర్వహణలో తగిన అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేదా క్యాటరర్ల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి.

మరింత

భూసేకరణ – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – కడప డివిజన్ – కడప మండలం – చెమ్ముమియ్యపేట గ్రామం

ప్రచురణ: 25/08/2026

భూ సేకరణ – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – కడప డివిజన్ – కడప మండలం – చెమ్ముమియ్యపేట గ్రామం – కడప–కృష్ణపురం స్టేషన్ల మధ్య కి.మీ. 263/3-4 వద్ద ఉన్న LC నం. 123A స్థానంలో ‘రోడ్ ఓవర్ బ్రిడ్జి’ (ROB) నిర్మాణానికి గాను సర్వే నంబర్లు 15/2C, 16/2B మొదలైన వాటిలో 3.75 ఎకరాల (1,63,350 చదరపు అడుగులు) భూమిని సేకరించడం. ఈ నిర్మాణంలో కుడి వైపున 6×30.0 మీటర్ల అప్రోచ్ స్పాన్‌లు, ఎడమ […]

మరింత