ముగించు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప - ప్రకటనలు

స్పెషల్ కలెక్టర్ జి ఎన్ ఎస్ ఎస్, కడప - ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.30, తేది: 30.05.2020 – అనిమెల లింగాల మరియు కొమ్మద్ది గ్రామములు,వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని అనిమెల లింగాల మరియు కొమ్మద్ది గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై ఫేజ్-1, ప్యాకేజ్-2 లో గల అనగా గాలేరు నగరి సుజల స్రవంతి సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు

షెడ్యూల్I: సర్వరాజ సాగర్ కుడి ప్రధానకాలువకి.లో 9.625 నుండి10.875 కి.లోవరకు, 9.76 ఎకరముల పట్టా భూములు అనిమెల గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్II: 6L డిస్త్రిబ్యూటరి కి.మీ 0.000 నుండి కి.మీ 1.500 వరకు (టి. ఈ) ఓ టీ @ 4.625 కి.లోవరకు, 8.04 ఎకరముల పట్టా భూములు అనిమెల గ్రామము వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్III: 11L డిస్త్రిబ్యూటరి కి.మీ 0.000 నుండి కి.మీ 0.675  వరకు (టి. ఈ) ఓ టీ @ 11.225 కి.మీ వరకు, 2.93 ఎకరముల పట్టా భూములు లింగాల గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం.

షెడ్యూల్IV: యం.డి.రోడ్  ఏర్పాటుకు కి.మీ 19.070 నుండి కి.మీ 21.140 వరకు చిలమకూరు-వీరపునాయుని పల్లె రోడ్ సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువ క్రింద మునక నిమిత్తము విస్తీర్ణం 1.21 ఎకరముల పట్టా భూములు కొమ్మద్ది  గ్రామము  వీరపునాయుని  పల్లె మండలం

మొత్తము వెరసి (9.76+8.04+2.93+1.21) 21.94 ఎకరముల పట్టా భూములు భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

30/05/2020 31/12/2027 చూడు (427 KB)
గెజిట్ నెం.29, తేది: 16.05.2020 – కె.వెంకటాపురం గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, కె.వెంకటాపురం గ్రామము నందు ఎ. 1.13  సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల నేదరపేట నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు సి.సి.రోడ్లు, మురికి కాలువ నిర్మాణము మరియు సదరు సి.సి.రోడ్లు మెయిన్ రోడ్డుకు కలుపు నిమిత్తము. భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్ జి.యన్.యస్.యస్. డివిజన్, కడప వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

16/05/2020 31/12/2027 చూడు (2 MB)
గెజిట్ నెం.28, తేది: 16.05.2020 – ఎర్రగుడి గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, యర్రగుడి  గ్రామము నందు ఎ. 11.08 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల యర్రగుడి నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

16/05/2020 31/12/2027 చూడు (1 MB)
గెజిట్ నెం.27, తేది: 27.04.2020 – జోగాపురం గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం  మండలము, జోగాపురం  గ్రామము నందు ఎ. 60.50 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయర్ పూర్వ తీర ప్రాంత మునక క్రింద గల తాళ్ళ ప్రొద్దుటూరు నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది

27/04/2020 31/12/2027 చూడు (2 MB)
గెజిట్ నెం.26, తేది: 27.04.2020 – సంకేపల్లి గ్రామము,కొండాపురము మండలం,కడప జిల్లా – డిక్లరేషన్

కడప జిల్లా కొండాపురం మండలములోని సంకేపల్లి  గ్రామము నందు ఎ.52.93 సెంట్లు భూమిని ప్రజాహిత కార్యాలకు అనగా గండికోట రిజర్వాయరు పూర్వతీర ప్రాంత మునక క్రింద  గల చామలూరు నిర్వాశితులకు పునరావాస కేంద్రము కొరకు,భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ,ఇదే చట్టములోని విభాగము 15 మేరకు,ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియూ మరియు రిక్వరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజినీర్, జి.యన్.యస్.యస్.  డివిజన్, కడప  వారు సదరు భూసేకరణ కావలసిన నిధులు డిపాజిట్ (ఆన్ లైన్) చేసినందువలన ఈ క్రింద కనపరచిన షేడ్యూల్డు ధాకలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

27/04/2020 31/12/2027 చూడు (2 MB)
సూచిక నెం. CBRBOREQS(FRDC)/33 /2016 , తేది: 28.02.2020 – బలపనూరు గ్రామము, సింహాద్రిపురము మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ –    పి బి సి /యం ఆర్ సి ,కడప     – బలపనూరు గ్రామము  సింహాద్రిపురము     మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా       అక్వి జేషన్   అఫ్ లాండ్స్  ఫర్      మేషన్    అఫ్   కోవరంగుట్ట పల్లి  ట్యాంక్  ఇన్ ఫొర్ శ్యూరు  ఏరియా  ప్యాకేజ్   నెం  93 – A   అండర్ పులివెందుల  బ్రాంచ్ కెనాల్     కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 29.01.2020  నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద  6  నెలల (08.03.2020  నుండి 07.09.2020   వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

08/03/2020 31/12/2027 చూడు (3 MB)
సూచిక నెం. బి /21/2016 , తేది: 21.01.2020 – గొడ్డుమర్రి గ్రామము, గొడ్డుమర్రి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ –    పి బి సి /యం ఆర్ సి ,కడప     – గొడ్డుమర్రి  గ్రామము  యల్లనూరు      మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా       అక్వి జేషన్   అఫ్ లాండ్స్  ఫర్  కన్స్ట్రక్షన్   అఫ్  న్యూ అని కట్  ఫోర్ శూ శ్యురు  ఏరియా      కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 29.01.2020  నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల ( 29.01.2020  నుండి 28.01.2021   వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

29/01/2020 31/12/2027 చూడు (1 MB)
సూచిక నెం. బి /04/2017, తేది: 12.1 1 .2019 – గొడ్డుమర్రి గ్రామము యల్లనూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3 – గొడ్డుమర్రి  గ్రామము  యల్లనూరు      మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా       అక్వి జేషన్   అఫ్ లాండ్స్  ఫర్  కన్స్ట్రక్షన్   అఫ్  న్యూ అని కట్  ఫోర్ శూ శ్యురు  ఏరియా  అండర్  జి యాన్ యస్ యస్  ప్రాజెక్ట్  అక్రోస్స్  చిత్రావతి  రివర్   గొడ్డుమర్రి  అని కట్        కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 19.11. 2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (19.11. 2019 నుండి 18.11. 2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

19/11/2019 31/12/2027 చూడు (1 MB)
సూచిక నెం. బి /152/2018, తేది: 09.01.2020 – నెమళ్లదిన్నె గ్రామము, పెద్ద ముడియం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – నెమళ్లదిన్నె  గ్రామము, పెద్ద ముడియం  మండలంలో  విస్తీర్ణం40.18 ఎకరముల భూమి       ఆక్వ జేషన్  అఫ్ లాండ్స్   కన్స్ట్రక్షన్     అఫ్ న్యూ  కుందు  పెన్నా  లింక్  కెనాల్    ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్   20.01.2020   నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (20.01.2020 నుండి 19.01.2021 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

20/01/2020 31/12/2027 చూడు (1 MB)
ప్రాచీన దస్తావేజులు