ముగించు

సూచిక నెం. సి/104/2018, తేది: 02.12.2019 – కే. సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. సి/104/2018, తేది: 02.12.2019 – కే. సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – కే. సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలంలో  విస్తీర్ణం 85.02 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 04.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 6 నెలల (03.12.2019 నుండి 04.06.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

04/12/2019 31/12/2027 చూడు (3 MB)