ముగించు

సూచిక నెం. బి/214/2018, తేది: 28.06.2019 – పెద్దిశెట్టిపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. బి/214/2018, తేది: 28.06.2019 – పెద్దిశెట్టిపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – పెద్దిశెట్టిపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలంలో  విస్తీర్ణం 203.96 ఎకరముల భూమి కుందూ పెన్నా వరద కాలువ నిర్మాణం  కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 02.07.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (02.07.2019 నుండి 02.07.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

02/07/2019 31/10/2027 చూడు (3 MB)