ముగించు

గెజిట్ నెం.69, తేది: 16.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – ప్రాధమిక ప్రకటన

గెజిట్ నెం.69, తేది: 16.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – ప్రాధమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.69, తేది: 16.12.2019 – మందపల్లి గ్రామము సిద్ధవటం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా  సిద్దవటం   మండలము, మందపల్లి (రీచ్-4)  గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-IV క్రింద ప్రజా ప్రయోజనమునకై  అనగా     ఉద్దిమడుగు జలాశయము మునక ప్రాంతము పనులకు గాను సమకూర్చు నిమిత్తం 66.64 ఎకరముల పట్టా భూములు  కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము 30వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది.

16/12/2019 31/12/2027 చూడు (367 KB)