గెజిట్ నెం.57, తేది: 13.11.2019 – చీమల పెంట గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ .
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
|---|---|---|---|---|
| గెజిట్ నెం.57, తేది: 13.11.2019 – చీమల పెంట గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ . | కడప జిల్లా పెండ్లిమర్రి మండలము, చీమలపెంట గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-II క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగిరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కి. మీ. 75.700 నుండి 80.300 కి. మీ. వరకు పనులకు గాను సమకూర్చు నిమిత్తం 40.87 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-7, పులివెందుల వారు తెలిపినారు. ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది. |
13/11/2017 | 31/12/2027 | చూడు (342 KB) |