ముగించు

గెజిట్ నెం.55, తేది: 02.09.2021 –లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

గెజిట్ నెం.55, తేది: 02.09.2021 –లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.55, తేది: 02.09.2021 –లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల , కొండాపురం మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కొండాపురం మండలములోని లావనూరు మరియు డొంకుపల్లి గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా లావనూరు (వై.కొత్తపల్లి) మేజర్ కెనాల్ ను కి.మి 9.20 పొడిగించుటకు జికెఎల్ స్కీమ్ కింద టైలెండ్ కెనాల్ కు జతపరుచుటకు సమీప వాగు కోర్సు ఆర్‌.ఎస్. కొండాపురం మండలము కెనాల్ కొరకు 3.68 ఎకరముల భూమి కావలయునని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల  స్రవంతి, కడప వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము 30 వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందు హక్కు, పారదర్శకత చట్టములో సెక్షన్ 11(1) ననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా ప్రాధమిక ప్రకటన జారీ చేయడమైనది.

02/09/2021 31/12/2027 చూడు (1 MB)