ముగించు

గెజిట్ నెం.53, తేది: 04.11.2019 – పెద్దదా సరి పల్లి గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ .

గెజిట్ నెం.53, తేది: 04.11.2019 – పెద్దదా సరి పల్లి గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ .
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.53, తేది: 04.11.2019 – పెద్దదా సరి పల్లి గ్రామము – పెండ్లిమర్రి మండలం – డిక్లరేషన్ .

కడప జిల్లా పెండ్లిమర్రి మండలము, పెద్ద దాసరి పల్లి గ్రామములో ఫేజ్-2, ప్యాకేజ్-II క్రింద ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగిరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కి. మీ. 86.150 నుండి 86.350 కి. మీ. వరకు గల 1.60 ఎకరముల పట్టా భూములు పెద్ద దాసరి పల్లి గ్రామము పెండ్లిమర్రి మండలము భూమి పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-7, పులివెందుల వారు తెలిపినారు. ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది.

04/11/2019 31/12/2027 చూడు (267 KB)