గెజిట్ నెం.47, తేది: 05.10.2019 – రాజోలి రిజర్వాయర్ – చట్టం లోని అధ్యాయము II , మరియు అధ్యాయము III ,లోని నియమాలనుండి మినహాఇస్తున్నది
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
|---|---|---|---|---|
| గెజిట్ నెం.47, తేది: 05.10.2019 – రాజోలి రిజర్వాయర్ – చట్టం లోని అధ్యాయము II , మరియు అధ్యాయము III ,లోని నియమాలనుండి మినహాఇస్తున్నది | ఇందువలన G.O.Ms.34 తేది: 15.04.2015 ప్రకారము సంక్రమించిన అధికారాలను అనుసరించి ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఫారం ఎ (1) అభ్యర్ధన శాఖచే దాఖలు చేసిన అభ్యర్ధన మీదట, 2013 , భూసేకరణ ,పునరావాసము ,పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారాన్ని పొందే హక్కు ,పారదర్శకత చట్టములోని 10(ఎ ) విభాగములో ఉన్న నిభందనలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి దాని వర్తింపుకు సంబందించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇందు మూలంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా చట్టం లోని అధ్యాయము II , మరియు అధ్యాయము III ,లోని నియమాలనుండి తెలుగు గంగ ప్రాజక్టు లో భాగమైన మొత్తం 2.95 టి.యంసిల నీటి సామర్ద్యం కోసం ఇప్పటికే ఉన్న రాజోలి యొక్క అప్స్ట్రీమ్ వైపు కుందూ నది మీదుగా రాజోలి రిజర్వాయర్ ఏర్పాటును మినహాఇస్తున్నది . సదరు ప్రాజక్టు కు అవసరమైన కనీస భూ విస్తీర్నాన్ని 7716.72 ఎకరాలు ఖరారు చేయటం లో అన్ని ప్రయత్నాలను చేయటం అయిందని కుడా ధృవీకరించడమైనది |
05/10/2019 | 31/12/2027 | చూడు (162 KB) |