గెజిట్ నెం.46 తేది: 17.10.2019 – యర్రబల్లి మరియు యర్రగుడి పల్లి గ్రామం లు ,పులివెందుల మండలం – డిక్లరేషన్
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.46 తేది: 17.10.2019 – యర్రబల్లి మరియు యర్రగుడి పల్లి గ్రామం లు ,పులివెందుల మండలం – డిక్లరేషన్ | భూసేకరణ – కడప జిల్లా, పులివెందుల మండలం, యర్రబల్లి మరియు యర్రగుడి పల్లి గ్రామముల నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సి బి ఆర్ కెనాల్ నుండి యర్రబల్లి ట్యాంక్ వరకు పైప్ లైన్ నిర్మాణం కొరకు చిత్రావతి బ్రాంచ్ కెనాల్ క్రింద 2.4 0 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్ మంజూరు చేయడమైనది. |
17/10/2019 | 31/12/2027 | చూడు (900 KB) |