ముగించు

గెజిట్ నెం.44, తేది: 09.07.2020 – కె. వెంకటాపురం గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.44, తేది: 09.07.2020 – కె. వెంకటాపురం గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.44, తేది: 09.07.2020 – కె. వెంకటాపురం గ్రామము ,కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన

కడప జిల్లా   కొండాపురం మండలం,   కె. వెంకటాపురం గ్రామము నందు ప్రజా ప్రయోజనమునకై  అనగా నేదరపేట గ్రామ నిర్వాసితుల పునరావాస కేంద్రమునకు  సి.సి. రోడ్లు, మరియు మురికి కాలువ నిర్మాణము కొరకు ఎ. 1..08 సెంట్ల భూమి పట్టా భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

09/07/2020 31/12/2027 చూడు (1 MB)