గెజిట్ నెం.30, తేది: 15.03.2018 – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.30, తేది: 15.03.2018 – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం – ప్రాథమిక ప్రకటన | భూసేకరణ – జి.ఎన్.ఎస్.ఎస్., యూనిట్-3, ముద్దనూరు – కే.సుగుమంచిపల్లి గ్రామము, కొండాపురం మండలం లో సర్వే నెం. 197, 314 మొ. విస్తీర్ణం 85.02 ఎకరముల భూమి గండికోట రిజర్వాయరు పూర్వతీత ప్రాంత మునక క్రింద గల తాళ్ల ప్రొద్దుటూరు గ్రామ నిర్వాసితులకు పునరావాస కేంద్రము ఏర్పాటు కొరకు భూసేకరణ నిమిత్తం ప్రాథమిక ప్రకటన జారీ చేయబడినది. |
31/10/2019 | 31/10/2027 | చూడు (735 KB) |