ముగించు

గెజిట్ నెం.2, తేది: 18.01.2020 – సూచిక నెం. B/335/2019 – సిబ్యాల, దుద్యాల, మోటకట్ల మరియు గునికుంట్ల గ్రామములు, రాయచోటి మరియు సంబేపల్లి మండలములు – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.2, తేది: 18.01.2020 – సూచిక నెం. B/335/2019 – సిబ్యాల, దుద్యాల, మోటకట్ల మరియు గునికుంట్ల గ్రామములు, రాయచోటి మరియు సంబేపల్లి మండలములు – ప్రాథమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.2, తేది: 18.01.2020 – సూచిక నెం. B/335/2019 – సిబ్యాల, దుద్యాల, మోటకట్ల మరియు గునికుంట్ల గ్రామములు, రాయచోటి మరియు సంబేపల్లి మండలములు – ప్రాథమిక ప్రకటన

భూసేకరణ – కడప జిల్లా  రాయచోటి  మరియు సంబేపల్లి మండలములు, సిబ్యాల, దుద్యాల, మోటకట్ల మరియు గునికుంట్ల  గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా అప్రోచ్ & టైల్ ఛానెల్ ఫర్ UT@Km.4.375 & UT@Km.7.725 ఫార్  సర్వే నెం. 585/1B & 850/2B1 ఆఫ్ మోటకట్ల గ్రామము, సంబేపల్లి మండలం, విస్తీర్ణం: 0.60 ఎకరములు , అప్రోచ్ & టైల్ ఛానెల్ ఫర్ UT @ Km.26.925 ఫార్ సర్వే నెం. 1521/2B, 1524/1B etc.,  ఆఫ్ సిబ్యాల గ్రామము, రాయచోటి మండలం, విస్తీర్ణం: 0.92 ఎకరములు,  అప్రోచ్ & టైల్ ఛానెల్ ఫర్ UT @ Km.3.350 & UT @ Km.3.900 ఆన్ బ్రాంచ్ కెనాల్-5L మరియు UT @ Km.13.100 ఫర్  సర్వే నెం. 480/1A2, 674/15 etc., ఆఫ్ గునికుంట్ల గ్రామము, సంబేపల్లి మండలం, విస్తీర్ణం: 0.44 ఎకరములు మరియు అప్రోచ్ & టైల్ ఛానెల్ ఫర్ UT @ Km.21.800 & UT @ Km.23.800 ఆన్ కుడి ప్రధాన కాలువ మరియు  కి.మీ. 23.750 నుండి కి.మీ. 23.800  వరకు సర్వే నెం. 753/2, 759/1 etc.,  ఆఫ్ దుద్యాల గ్రామము, సంబేపల్లి మండలం, విస్తీర్ణం: 1.30 ఎకరములు ఫర్ శ్రీనివాసపురం రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ కొరకు మొత్తం  విస్తీర్ణం  3.26 ఎకరముల  భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

18/01/2020 31/12/2027 చూడు (923 KB)