ముగించు

గెజిట్ నెం.19 తేది: 24.06.2019 – సూచిక నెం. బి/178/2017 – కామసముద్రం మరియు పెద్ద కుడాల గ్రామములు, లింగాల మండలం – డిక్లరేషన్

గెజిట్ నెం.19 తేది: 24.06.2019 – సూచిక నెం. బి/178/2017 – కామసముద్రం మరియు పెద్ద కుడాల గ్రామములు, లింగాల మండలం – డిక్లరేషన్
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.19 తేది: 24.06.2019 – సూచిక నెం. బి/178/2017 – కామసముద్రం మరియు పెద్ద కుడాల గ్రామములు, లింగాల మండలం – డిక్లరేషన్

భూసేకరణ – కడప జిల్లా,  లింగాల మండలం, కామసముద్రం మరియు పెద్ద కుడాల  గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా  లిఫ్ట్-II ఆఫ్ ఇంటిఓబయపల్లి లిఫ్ట్ స్కీం  నిర్మాణము కొరకు పులివెందుల బ్రాంచి కెనాల్ పనులకు గాను సమకూర్చు నిమిత్తం 8.68 ఎకరముల భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) నిబంధనల ననుసరించి డిక్లరేషన్  మంజూరు చేయడమైనది.

24/06/2019 27/01/2027 చూడు (934 KB)