• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

గెజిట్ నెం.109, తేది: 23.12.2021 – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన

గెజిట్ నెం.109, తేది: 23.12.2021 – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.109, తేది: 23.12.2021 – గంగపేరూరు గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా – ప్రాథమిక ప్రకటన

భూసేకరణ – సోమశిల ప్రాజెక్టు – వై.ఎస్.ఆర్. కడప జిల్లా – గంగపేరూరు  గ్రామము, రీచ్ నెం.8, ఒంటిమిట్ట మండలం నందు ప్రజా ప్రయోజనమునకై అనగా సోమశిల ప్రాజెక్టు మునక ప్రాంతము క్రింద సర్వే నెం. 978, 979 మొ.నవి., విస్తీర్ణం. ఎ. 17.21  సెంట్లు అదనపు పట్టా మరియు డి.కే.టి. భూములు సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల క్రింద మునకకు గురి అగుచున్నవని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 19(1) మరియు నియమము 25(1) మేరకు నిబంధనలననుసరించి ప్రాథమిక ప్రకటన మంజూరు చేయడమైనది.

23/12/2021 31/12/2030 చూడు (997 KB)