ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ 2026 – వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
|---|---|---|---|---|
| ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ 2026 – వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ | వైస్సార్ కడప జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ. కమ్యూనిటీప్రాసెస్, పథకంలో భాగంగా జిల్లాలో గ్రామీణ (రూరల్) ప్రాంతాల్లో 27, పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో 11 మొత్తం 38 ఆశ కార్యకర్తల నియామకంకోరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్తులు పూర్తీ చేసిన తమ దరఖాస్తులు తేదీ: 23.09.2026 నుండి 26.09.2026 వరకు సంబందిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రము, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మరియు స్వర్ణ గ్రామ (సచివాలయం) లలో అందచేయవలెను. |
23/09/2026 | 26/09/2026 | చూడు (5 MB) |