సూచిక నెం. బి /272 /2018 , తేది: 22 .06.2020 – కసనూరు గ్రామము సింహాద్రిపురము మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన.
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
సూచిక నెం. బి /272 /2018 , తేది: 22 .06.2020 – కసనూరు గ్రామము సింహాద్రిపురము మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన. | భూసేకరణ – పి బి సి /యం ఆర్ సి ,కడప – కసనూరు గ్రామము సింహాద్రిపురము మండలంలో ప్రజాహిత కార్యాలకు అనగా అక్వి జేషన్ అఫ్ లాండ్స్ ప్రోపసేడ్ ఫర్ అడిషనల్ విద్త్స్ అఫ్ తొండూరు డిస్టిబ్యుటరి చైనజ్ km 9 .౩౦౦ to Km 12 .6 00 అండర్ పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన డిక్లరేషన్ 24 .06.2020 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (23 .06 .2020 నుండి 22.06.2021 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది. |
23/06/2020 | 31/12/2027 | చూడు (213 KB) |