ముగించు

సూచిక నెం. బి/22/2018, తేది: 13.05.2019 – కలిబండ గ్రామము, చిన్నమండెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. బి/22/2018, తేది: 13.05.2019 – కలిబండ గ్రామము, చిన్నమండెం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – కలిబండ గ్రామము, చిన్నమండెం మండలంలోని భూములు హెచ్. ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు క్రింద టన్నెల్ కు బదులుగా  హెచ్. ఎన్.ఎస్.ఎస్. కెనాల్  పైపు లైన్ కొరకు కి.మీ. 2.178 నుండి 5.200 వరకు  ప్యాకేజి-20  కొరకు భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 27.05.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (27.05.2019 నుండి 27.05.2020) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

27/05/2019 31/10/2027 చూడు (251 KB)