ముగించు

సూచిక నెం. బి/160/2018, తేది: 30.11.2019 – హిమకుంట్ల గ్రామము, సింహాద్రిపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సూచిక నెం. బి/160/2018, తేది: 30.11.2019 – హిమకుంట్ల గ్రామము, సింహాద్రిపురం మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ –పి.బి. సి యూనిట్, కడప – హిమకుంట్ల  గ్రామము, సింహాద్రిపురం మండలంలో2 యల్ మైనర్ బలపనుర్ డి స్త్రిబ్యూటరి పులివెందుల బ్రాంచ్ కెనాల్  నిమిత్తం భూసేకరణ నిమిత్తం  జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన మరియు డిక్లరేషన్ 04.12.2019 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 25 క్రింద 12 నెలల (04.12.2019 నుండి 03.04.2020 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

04/12/2019 31/12/2027 చూడు (4 MB)