ముగించు

గెజిట్ నెం. 77-ఎ – సూచిక నెం. బి/252/2018, తేది: 04.01.2020 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి మరియు మాసాపేట గ్రామములు, రాయచోటి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం. 77-ఎ – సూచిక నెం. బి/252/2018, తేది: 04.01.2020 – పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి మరియు మాసాపేట గ్రామములు, రాయచోటి మండలం – భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద గడువు పొడిగింపు ప్రకటన

భూసేకరణ – టి.జి.పి., యూనిట్-II, కడప – కడప జిల్లా  రాయచోటి మండలం, పెమ్మాడపల్లి, దూల్లవారిపల్లి, మరియు మాసాపేట గ్రామముల నందు  ప్రజా ప్రయోజనమునకై  అనగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కుడి కాలువ క్రింద చైనేజ్ కి.మీ. 7.000 నుండి కి.మీ 9.500 వరకు బ్రాంచ్ కెనాల్ -2 కొరకు 11.79 ఎకరముల భూమి మరియు  దూల్లవారిపల్లి గ్రామము నందు 0.20 సెంట్ల భూమి కావలెనని మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ క్రింద కి.మీ. 16.500 నుండి కి..మీ 16.600 వరకు ఎడమ ప్రధాన కాలువ కొరకు రాయచోటి మండలము మాసాపేట గ్రామము నందు 0.16 ఎకరముల భూమి  కొరకు భూసేకరణ నిమిత్తం జారీ చేయబడిన ప్రాథమిక ప్రకటన 07.01. 2020 నాటికి గడువు ముగియుచున్నది. కావున భూసేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాస, పునరాశ్రయ హక్కు చట్టం-2013 లోని సెక్షన్ 19(7) క్రింద 12 నెలల (08.01. 2020 నుండి 07.01. 2021 వరకు) గడువు పొడిగింపు ప్రకటన జారీ చేయడమైనది.

08/01/2020 31/12/2027 చూడు (319 KB)