గెజిట్ నెం.64, తేది: 29.11.2019 – కుడుముర్తి గ్రామము – యల్లనూరు మండలం – ప్రాధమిక ప్రకటన
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.64, తేది: 29.11.2019 – కుడుముర్తి గ్రామము – యల్లనూరు మండలం – ప్రాధమిక ప్రకటన | కడప జిల్లా, యల్లనూరు మండలం లోని కుడుముర్తి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా వాటర్ సిఫెజేస్ ఆన్ డౌన్ స్ట్రీమ్ అఫ్ ఎర్త్ బండ్ అండ్ ఫర్ ఎక్ష్ కెవషాన్ అఫ్ సర్ ప్లస్ కోర్సు అఫ్ వర్ అఫ్ గడ్డం వారి పల్లి ట్యాంక్ నిర్మాణం కొరకు గండికోట సి బి ఆర్ లెఫ్ట్ ఇరిగేషన్ స్కీం LI 03 ప్యాకేజ్ క్రింద 98.92 ఎకరముల పట్టా భూములు కుడుముర్తి గ్రామము యల్లనూరు మండలము లోని భూములు కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. |
29/11/2019 | 31/12/2027 | చూడు (699 KB) |