ముగించు

గెజిట్ నెం.52, తేది: 04.11.2019 – చిన్న చెప్పలి గ్రామముల – కమలాపురం మండలం – ప్రాధమిక ప్రకటన

గెజిట్ నెం.52, తేది: 04.11.2019 – చిన్న చెప్పలి గ్రామముల – కమలాపురం మండలం – ప్రాధమిక ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
గెజిట్ నెం.52, తేది: 04.11.2019 – చిన్న చెప్పలి గ్రామముల – కమలాపురం మండలం – ప్రాధమిక ప్రకటన

కడప జిల్లా కమలాపురం  మండలం, చిన్న చెప్పలి గ్రామములో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు  షెడ్యూల్-I: 1ఆర్ ఆఫ్ 5ఆర్ ఆఫ్ 14L డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి 4.150 కి.లో వరకు 16.13 ఎకరముల పట్టా భూములు చిన్నచెప్పలి గ్రామం కమలాపురం మండలం షెడ్యూల్-II: 1 యల్ ఆఫ్ 1 ఆర్ ఆఫ్ 5ఆర్ ఆఫ్ 14యల్ డిస్త్రిబ్యూటరి కి.లో 0.000 నుండి కి.లో 1.275 వరకు (టి. ఈ) కొరకు 4.68  ఎకరముల పట్టా భూముల కొరకు చిన్నచెప్పలి గ్రామం కమలాపురం మండలం మొత్తం వెరసి (16.13+4.68) = 20.81 ఎకరముల పట్టా (యాజమాన్య హక్కులు కలిగి) భూమి కావలెనని ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ), గాలేరు నగరి సుజల స్రవంతి, కడప వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున 2013 వ సంవత్సరము ౩౦వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయ పరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని సెక్షన్ 11(1)నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికీ ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది.

04/11/2019 31/12/2027 చూడు (453 KB)